twitter
    TelugubredcrumbMoviesbredcrumbVarudubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • హీరోయిన్ ని విలన్ ఎత్తుకుపోవటం, దాంతో హీరో రెచ్చిపోయి...విలన్ ని తుక్కు చేసి ఆమెను రక్షించేయటం లాంటి ఒక్కడు నాటి కాన్సెప్ట్ తోనే వరుడు వచ్చాడు. అయితే ఈ సారి ఐదు రోజుల పెళ్ళి, పదహారు రోజులు పండుగ అని కొద్దిగా బిల్డప్ ఇచ్చి కొత్త కథ అని నమ్మించబోయి తానే బోల్తా పడ్డాడు.అలాగే కథ,కథనంలు లోపంగా వచ్చిన ఈ వరుడులో హీరోయిన్ ని మిస్టీరియస్ గా ఉంచి ఆసక్తి రేపాలని ప్రయత్నం చేసారు. అయితే ఆమె కూడా ఊహించనంత గొప్పగా లేకపోవటంతో అదీ తుస్సుమంది. అయితే అల్లు అర్జన్, ఆర్య నటనలు మాత్రం ఈ సినిమాలో పోటీపోటీగా కనిపించటం విశేషం. ఇక ఐదు రోజుల పెళ్ళి అనే పాయింటు తో వచ్చిన ఈ చిత్రం ఐదు రోజులైనా సక్సెస్ ఫుల్ గా నడుస్తుందా అంటే సందేహమే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X