twitter
    TelugubredcrumbMoviesbredcrumbVeedevadubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • వీడెవడు ప్రేమకథ చిత్రంతోపాటు ఓ చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్. ఈ కోణంలో సాగే కథను కబడ్డీ నేపథ్యాన్ని అల్లుకొని రాసిన కథ బాగుందని చెప్పవచ్చు. అనేక మలుపులు తిరుగుతూ సాగే ఈ చిత్రం క్రమక్రమంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాకు బలం, బలహీనత హీరో సచిన్ జోషి. ఎందుకంటే సచిన్ ఒప్పుకోకపోతే ఓ మంచి కథను తెరకెక్కించే అవకాశం లభించేంది కాదు. అలా అని తానే హీరోగా మారడం కొంత మైనస్ అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X