వీడెవడు (2017)(U/A)
Release date
15 Sep 2017
genre
వీడెవడు స్టోరి
వీడెవడు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సచిన్ జోషి, ఇషా గుప్త, కిశోర్, ప్రభు, సుప్రీత్, శ్రీనివాస రెడ్డి, హర్ష వర్థన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తాతినేని సత్య నిర్వహించారు మరియు నిర్మాత రైన సచిన్ జోషి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.
కథ
సత్య కబాడ్డీ ఆటగాడు. శృతి ( ఇషా గుప్తా) అనే సంపన్నురాలైన యువతి ప్రేమలో పడతాడు. శృతి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శోభనం రోజే శృతిని దారణంగా చంపివేశాడన్న ఆరోపణలపై సత్యను జైల్లో పెడతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తొలి రోజే ఎందుకు చంపాడు అనే కోణంలో దర్యాప్తు జరుగుుతంది. ఇంతకీ శృతిని సత్య చంపాడా? శృతి దారుణానికి ఎందుకు గురైంది. శృతిని చంపిన కేసులో సత్య ఎలా బయటపడ్డాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే వీడెవడు.
**Note:Hey! Would you like to share the story of the movie వీడెవడు with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు