twitter

    ప్రేక్షకుల సమీక్ష

    Write your own review & let others know how Good or Bad the movie was.






    4000 characters left
    • Story
    • Action
    • Direction
    • Movie rating
      
    Showing 1 to 1 of 1
    Bheemesh Chowdary Kacharagadla 2016-01-16 15:11:02
    చారితాత్మక కథ, కవీశ్వరుడు, ద్రాక్షారామ భీమేశ్వర వరపుత్రుడు అయినటువంటి వేములవాడ భీమకవి చరిత్ర సగ భాగం మాత్రమే ఈ చిత్రంలో చూపబడినది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించిన విధానం, దర్శకులు యోగానంద్ గారి పనితనం, చిత్రంలో నటించిన నటులు నిజంగా పాత్రలకు ప్రాణం పోశారు, ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు భీమకవి పాత్రధారులు గా అధ్బుతమైన నటనను కనబరచారు. చిత్రానికి పని చేసిన సాంకేతిక వర్గం యొక్క పనితనం అద్బుతం అని చెపచ్చు.

    వేములవాడ భీమకవి చిత్ర వీడియో ప్రస్తుతం లబ్యం కావటం లేదు. ఎవరి దగ్గరైన ఈ చిత్రం యొక్క వీడియో సిడి ఉంటే మాకు తెలుపగలరు.

    మా వివరాలు: భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు)
    వ్యవస్థాపకులు " శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం "
    బెల్డోణ (గ్రామము & పోస్ట్), చిప్పగిరి (మండలం), కర్నూలు (జిల్లా),
    ఆంధ్రప్రదేశ్ - 518396
    చారావాణి: 91 8008911848
    Showing 1 to 1 of 1
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X