twitter
    TelugubredcrumbMoviesbredcrumbVikrambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • విక్రమ్ సినిమా గురించి చెప్పాలంటే.. రొటీన్ కథకు హాలీవుడ్ స్టైల్‌ స్క్రీన్ ప్లేను జోడించి చేసిన మ్యాజిక్ అని అనిపిస్తుంది. ఈ సినిమాకు స్టార్ వాల్యూ కొండంత బలంగా మారింది. సినిమా నిడివి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ప్రతిభ ఈ సినిమాను మరో రేంజ్‌కు చేర్చాయని చెప్పవచ్చు. తప్పకుండా విక్రమ్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఓ హాలీవుడ్ సినిమా స్థాయి యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. కాబట్టి ఓటీటీలో చూడటం కంటే.. థియేటర్‌లో చూస్తేనే మంచి ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X