twitter
    TelugubredcrumbMoviesbredcrumbVivekambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • అజిత్ లాంటి పెద్ద హీరో, అందుకు తగిన విధంగా భారీ సెటప్, హాలీవుడ్ స్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయగల టెక్నీషియన్స్, అదిరిపోయే యాక్షన్ సన్నిశాలు ఇలా దర్శకుడు అన్నీ భారీగానే సెట్ చేసుకున్నాడు కానీ..... అత్యంత ముఖ్యమైన కథ, కథనాన్ని సరిగా సెట్ చేసుకోలేక పోయాడు. రొటీన్ యాక్షన్, రివేంజ్ డ్రామాలా సినిమా నడిపించాడు. సినిమా మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా ప్రతి సీన్లోనూ యాక్షన్, తుపాకుల మోతతో థియేటర్ దద్దరిల్లిపోయింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు సైతం భరించలేనంత యాక్షన్ ఓవర్ డోస్ ఉండటం పెద్ద మైనస్.

      సినిమాలో యాక్షన్ పార్టు ఎక్కువగా ఉండటంతో ఇతర భావోద్వేగాలను కమ్మేసింది. అజిత్, కాజల్ మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంత ఎఫెక్టివ్‌గా చూపించలేక పోయారు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఏమీ లేవు. ఇది ప్రేక్షకులను నిరాశ పరిచే అంశమే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X