twitter
    TelugubredcrumbMoviesbredcrumbVoterbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పొలిటికల్ సిస్టం మీద సెటైర్లతో రూపొందిన సినిమా ఓటర్. ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే ప్రధానమైన పాయింట్‌ చుట్టు కమర్షియల్ హంగులను జోడిస్తూ తీసిన చిత్రమని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన రాజకీయపరమైన చిత్రాల్లో ఓటర్ మంచి పాయింట్‌తో రూపొందింది. కథ, కథనాలపై మరికాస్త దృష్టిపెట్టి ఉంటే మంచి చిత్రంగా నిలిచిపోయేది. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించే ఛాన్స్ కూడా ఉంది.
    • Manchu Vishnu's Voter Movie Trailer  Vishnu Manchu
    • Voter Producer Interview
    Go to : Voter Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X