twitter

    విమర్శకుల సమీక్ష

    • ప్రేమ కథల్లో పెద్దగా చెప్పుకోవడానికి కొత్త అంశాలు ఏమీ ఉండవు. పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉంటాయి. కాకపోతే కథ, కథనమే కీలక అంశాలు. అలాంటి అంశాలను సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నడిపించే తీరుపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కేవలం రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్, ప్రియదర్శి పాత్రలను బలంగా మలుచుకొని ఉన్నది ఒకటే జిందగీ చిత్రాన్ని ఫీల్‌గుడ్ చిత్రంగా మలచడంలో దర్శకుడు కిషోర్ తిరుమల నూరు పాళ్లు సక్సెస్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కుటుంబంతో సహా సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారి ఉన్నది ఒక్కటే జిందగీ ఓ వెకేషన్ స్పాట్ అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X