twitter

    విమర్శకుల సమీక్ష

    • జైలు నుంచి పండు తప్పించుకునే సన్నివేశంతో ప్రారంభమైన సినిమా సాదాసీదాగా సాగుతుంది. తర్వాత వచ్చే పాత్రలు, వాటి నేపథ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాటిని చూపించే తొలి సన్నివేశాలతో కథ అర్థమవుతుంది. అయితే కథనంలో ఇంకాస్త ఎక్కువగా కామెడీ పండించేందుకు ప్రయత్నిస్తే బాగుండేది. ఒక పర్టిక్యులర్‌ కథనం అంటూ ఏముండదు. ఈ పాత్రలన్ని పండును పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చే సిచ్యువేషనల్‌ కామెడీ తరహాలో ఉంటుంది. అంటే వాటిని చూస్తే జబర్ధస్త్ స్కిట్‌లు చూస్తున్నట్టే ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X