twitter

    విమర్శకుల సమీక్ష

    • ప్రస్తుత సమాజంలో జరుగుతున్న లైంగిక దాడులు అంశాన్ని కథ ఎన్నుకోవడం సినిమాకు బలమైన పాయింట్. ఈ అంశమే సినిమాకు బలంగా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసేవారికి ఈ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు వచ్చినా ప్రేక్షకుడిని రెండు గంటలపాటు సీట్లో కూర్చొపెట్టడంతోనే దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తే కమర్షియల్‌గా మంచి విజయం చేజిక్కడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X