TelugubredcrumbMoviesbredcrumbWild Dog
    వైల్ట్ డాగ్

    వైల్ట్ డాగ్

    U/A | Action
    Release Date : 02 Apr 2021
    Watch Trailer
    2.5/5
    Critics Rating
    2/5
    Audience Review
    వైల్ట్ డాగ్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, దియా మీర్జా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అహిషోర్ సాల్మోన్ వహించారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.

    కథ 
    ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ విజయ్ వర్మ (నాగార్జున). కొన్ని కారణాల వల్ల విజయ్ వర్మను సస్పెండ్‌ను చేస్తారు. పుణెలో జరిగిన బాంబ్ బ్లాస్ కేసు అంతు చిక్కకుండా ఉంటుంది. దాన్ని పరీష్కరించేందుకు విజయ్ వర్మను రంగంలోకి దించేందుకు పై అధికారులు ప్రయత్నిస్తుంటారు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకుంటారు. అలా...
    • అహిషోర్ సాల్మోన్
      Director
    • నిరంజ‌న్ రెడ్డి
      Producer
    • తమన్ యస్
      Music Director
    వైల్ట్ డాగ్ ట్రైలర్
    • Telugu.Filmibeat.com
      2.5/5
      వైల్డ్ డాగ్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. మాస్ ఆడియెన్స్‌కు వైల్డ్ డాగ్ అంతగా ఎక్కక పోవచ్చు. బీ, సీ సెంటర్లలో టాక్‌ను బట్టి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆధారపడి ఉంటుంది. వైల్డ్ డాగ్ అనే టైటిల్ కొత్తగా ఉన్నా.. సినిమా మాత్రం మరీ అంత కొత్తగా అనిపించదు.
    • నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ ట్రైలర్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X