twitter
    TelugubredcrumbMoviesbredcrumbYamanbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంటుంది. చాలా సీరియస్‌గా సాగుతుంది. త్యాగరాజన్ తప్ప మిగితా పాత్రల్లో నటించిన వారెవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో సినిమాపై కొంత ఆసక్తి తగ్గుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా సినిమా మొత్తం చాలా సీరియస్‌గా సాగడం యమన్‌కు ఉన్న నెగిటివ్ పాయింట్లలో ఒకటి. పాటలు సందర్భోచితంగా ఉన్నప్పటికి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, తెలుగు నేటివిటికి దగ్గరగా లేకపోవడం ప్రతికూల అంశాలు. ఈ చిత్రానికి మరో ప్రతికూలత ఏమిటంటే నిడివి. సెకండాఫ్‌లో నిడివి పెరిగిపోవడం ప్రేక్షకుడికి కొంత చిరాకు పుట్టించే విధంగా ఉంటుంది. వినోదభరిత చిత్రాలను, ఫ్యామిలీ కథ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. విజయ్ ఆంటోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కెమెరా పనితీరు బాగున్నది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
    సంబంధిత వార్తలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X