twitter
    TelugubredcrumbMoviesbredcrumbYashodabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కలబోసిన సినిమా యశోద. ఫస్టాఫ్‌లో కొంత స్లో నేరేషన్ తప్పితే.. సినిమా అంతా చకచకా సాగిపోతుంది. సమంత ఫెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమంత కెరీర్‌లోనే బెస్ట్ సినిమాలో యశోద ఒకటిగా నిలుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉంటాయి. థ్రిల్లింగ్, ఎమోషన్స్ కొత్త అనుభూతిని యశోద అందిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X