కన్నుల పండువగా గ్రామీ అవార్డులు... చరిత్ర సృష్టించిన బెయాన్స్

సంగీత ప్రతిభకు పట్టం కట్టే ప్రఖ్యాత గ్రామీ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా లాస్ ఎంజెలెస్‌లో ప్రారంభమయ్యాయి. వాస్తవానికి గ్రామీ అవార్డుల కార్యక్రమం జనవరి 31న జరగాల్సింది. కానీ కరోనావైరస్ ముప్పు కారణంగా వాయిదా పడ్డాయి. దక్షిణాఫ్రికా కమెడియన్, టెలివిజన్ హోస్ట్, కామెంటేటర్, నటుడు ట్రెవర్ నో 2021 సంవత్సరానికి సంబంధించిన వేడుకను ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామీ అవార్డు విజేతలను ప్రకటించారు. 2021 గ్రామీ అవార్డుల విజేత వివరాలు మీ కోసం

బాత్‌టబ్‌లో బోల్డుగా దర్శనమిస్తోన్న అక్షర గౌడ ఫొటోలు

63వ ఎడిషన్ గ్రామీ అవార్డుల కార్యక్రమంలో మహిళా గాయకురాలు బీయాన్స్ చరిత్ర సృష్టించారు. అత్యధిక గ్రామీ అవార్డులు గెలుచుకొన్న మహిళగా రికార్డులకెక్కారు. ఇప్పటి వరకు 28 గ్రామీ అవార్డులను గెలుచుకొని సింగర్ ఆలిసాన్ క్రాస్ రికార్డును అధిగమించారు.

63rd Grammy award list: Beyonce created history in Music world

రికార్డు ఆఫ్ ది ఇయర్: ఇవ్రీథింగ్ ఐ వాంటెడ్ (బిల్లీ ఐలీష్)
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ఫోక్లోర్ (టేలర్ స్విఫ్ట్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్: ఐ కాంట్ బ్రీత్ (హెచ్ఈఆర్)
బెస్ట్ మ్యూజిక్ వీడియో: బ్రౌన్ స్కిన్ గర్ల్ (బెయాన్స్)
బెస్ట్ ర్యాప్ పెర్ఫార్మెన్స్: మేగన్ థ్రి స్టాలియన్ రూపొందించిన సావేజ్ (బెయాన్స్)
బెస్ట్ ర్యాప్ సాంగ్: మేగన్ థ్రి స్టాలియన్ రూపొందించిన సావేజ్ (బెయాన్స్)
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్: ఐ కాంట్ బ్రీత్
బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెనస్ రైన్ ఆన్ మీ (లేడీ గాగ, అరియానా గ్రాండే)
బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బమ్: ఫూచర్ నస్టాల్జియా
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్: లిండా రాన్‌స్టాడ్
బెస్ట్ కామెడీ ఆల్బమ్: బ్లాక్ మిట్జావాహ్
బెస్ట్ ర్యాప్ ఆల్బమ్: కింగ్స్ డీసీజ్
బెస్ట్ రాక్ సాంగ్: స్టే హై (బ్రీటనీ హోవార్డ్)

మీ అవార్డుల వేడుకలో ఇటీవల సంగీత ప్రపంచంలో అత్యధికంగా సంగీత అభిమానులను ఆకట్టుకొన్న బీటీఎస్ బృందం సందడి చేసింది. వారి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X