హీరోగా నటిస్తావా? రెహ్మాన్ క్రేజీ సమాధానం... ఆపితే ఆగేది లేదు.. వైరల్‌గా మార్వెల్ ఆంథెమ్

Recommended Video

AR Rahman’s Telugu Version Of ‘Marvel anthem’ Goes Viral | ‘Avengers: Endgame’ || Filmibeat Telugu

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మన్ మరోసారి తన సంగీతం, గానంతో విజృంభించారు. తాజాగా అవెంజర్: ఎండ్ గేమ్ సినిమా కోసం కంపోజ్ చేసి పాడిన మార్వెల్ ఆంథెమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వైరల్‌గా, సెన్సేషన్‌గా మారింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రానా దగ్గుబాటితో కలిసి తెలుగు ఆల్బమ్‌ను రెహ్మాన్ ఆవిష్కరించారు. అయితే ఈ సందర్బ:గా సార్ మిమ్మల్ని హీరోగా తెరపైన చూడవచ్చా అని అడిగిన ఫ్యాన్స్‌కు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే

 ఆగేది లేదు ఎవరన్నా ఆపాలనుకొన్నా

ఆగేది లేదు ఎవరన్నా ఆపాలనుకొన్నా

అంతులేని ఆ అంతరిక్షమే దాటి.. శూన్యంలో కనిపించే అంటూ ఏఆర్ రెహ్మాన్ ఆగేది లేదు.. ఎవరైనా ఆపాలనుకొన్న అనే పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తెలుగులో స్వయంగా ఈ పాటను రెహ్మన్ పాడటం విశేషం. అవెంజర్స్ ఇన్ఫిఫినిటీ వార్ ఘన విజయం తర్వాత అవెంజర్స్: ఎండ్ గేమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

హీరోలను తలదన్నేలా ఉన్నావు

హీరోలను తలదన్నేలా ఉన్నావు

మార్వెల్ ఆంథెమ్ రిలీజ్‌ను పురస్కరించుకొని ఏఆర్ రెహ్మన్‌కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. హీరోలను తలదన్నేలా ఉన్నావు.. తెరమీద హీరోగా కనిపిస్తావా అని ఓ వీరాభిమాని ప్రశ్నించగా.. అంత ఆశ నాకు లేదు.. సినిమాలో నటించను అని రెహ్మన్ పేర్కొన్నారు.

అన్ని భాషల్లోనూ ఆల్బమ్ కేక

మార్వెల్ ఆంథెమ్‌ వీడియో ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్నది. దాదాపు హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ ఆల్బమ్‌ను రిలీజ్ చేయగా.. అన్ని భాషల్లో మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ ఆల్బమ్‌ చిత్రీకరణ చాలా బాగుంది. ప్రత్యేకించి రెహ్మన్ జోష్ మరింత ఆకట్టుకొన్నది.

 ఏప్రిల్ 26న అవెంజర్స్: ఎండ్ గేమ్ విడుదల

ఏప్రిల్ 26న అవెంజర్స్: ఎండ్ గేమ్ విడుదల

22 భాగాల అవెంజర్స్ సిరీస్‌తో చిట్టచివరిదిగా భావిస్తున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ ఏప్రిల్ 26న రిలీజ్ అవుతున్నది. థానోస్ నుంచి విశ్వాన్ని రక్షించేందుకు భూమి మీద మిగిలిన అవెంజర్ష్‌తో కెప్టెన్ కెప్టెన్ మార్వెల్ కలువడం ఈ సినిమా కథ. ఈ చిత్రంలో టోని స్టార్క్‌గా రాబర్ట్ డోనీ,కెప్టెన్ అమెరికాగా క్రిస్ ఇవన్స్ నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X