‘రాజ్ తరుణ్‌కు ఆమెకు సెట్ అవుతుందా? వారి జర్నీ ఎందాకో?’

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత విలువలతో సినిమాలు నిర్మించే సంస్థల్లో ఒకటైన రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భలే ఉన్నదే. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మాతగా దర్శకుడిగా జే శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు.

ఇక మూవీకి శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహించగా.. ఈ సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. యూట్యూబ్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తున్న ఈ పాట గురించిన వివరాల్లోకి వెళితే..

ఏమౌనో ఏమౌనో..
ఈ జంట ఏమౌనో
ఏమౌనో ఏమౌనో..
ఈ జంట ఏమౌనో
ఎందాక సాగేనో ఈ పయనం తెలుసా?
ఈ నేల, ఆకాశం చేసేరే సావాసం
వెన్నెలతో ఈ పగలే సులవుగా కలిసేనా?
అణుకువతో ఉంటారు ఒకరు..
కలగంటూ ఉంటారు మరోకరు..
ఈ జంట కలిసేదేలా..
అసలంటూ పుడుతుందా? ప్రేమ
ఆఖరుకు సాగేనా ప్రేమ
ఓ వింత కథ మీదిగా
సెట్ అవుతుందా? పెయిరు..
రైటో రాంగో వీరు..
మిస్టరి వీడేదెపుడో తెలుసా?
ఇద్దరి లోకాలే వేరు..
ఎవరు తగ్గేలా లేరు.
గమ్యం చేరే దారేదో తెలుసా? అ్ంటూ సాగే పాట ఆద్యంతం మెలోడిగా సాగింది.

Bhale Unnade Music Review Set Avuthundhaa Pairu Song trending in Youtube

ఇక సెట్ అవుతుందా పెయిరు అనే పాటకు కృష్ణకాంత్ అద్బుతమైన సాహిత్యం అందించగా, అంతే అద్బుతంగా కపిల్ కపిలాన్ ఆలపించారు. శేఖర్ చంద్ర సమకూర్చిన ఆర్కెస్ట్రా పాటను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి.

రాజ్ తరుణ్ నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యూజిక్ ఆల్బమ్‌లోని పాటలు ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా స్వచ్చమైన సాహిత్యంతో ఉందనే ఫీలింగ్ కలిగింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X