Boss Party lyrics.. దేవీ శ్రీ ప్రసాద్ ఊరమాస్.. బాస్ పార్టీ ఫుల్ లిరిక్స్ మీ కోసం..
మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఘనంగా బాస్ పార్టీ పాటతో ప్రారంభించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫితో రూపొందిన బాస్ పార్టీ పాట కేక పెట్టించేలా ఉంది.. దేవీ శ్రీ ప్రసాద్రాసిన బాస్ పార్టీ పూర్తి లిరిక్స్ మీ కోసం..
నువ్వు లుంగీ ఎత్తుకో.. ఎయ్
నువ్వు షర్ట్ ముడేసుకో.. ఎయ్..
నువ్వు కర్చీఫ్ కట్టుకో.. ఎయ్
బాసొస్తుండు.. బాసొస్తుండు..
నీవు లైట్లు వేసుకో.. ఎయ్
నువ్వు కలర్ మార్చుకో.. ఎయ్
నువ్వు సౌండ్ పెంచుకో.. ఎయ్
బాసొస్తుండు.. బాసొస్తుండు..

డీజే వీరయ్య అరైవ్..
క్లబ్బుల్లోన పార్టీలంటే షరాషరా మామూలే..
హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగ ఉండదు యే మోలే
కొత్తగ ఉండదు యే మోలే
బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగా ఉండదులే
రీచ్ పెద్దగా ఉండదులే
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగా పండదులే..
మాస్ పెద్దగా పండదులే..
బాస్‌తో పార్టీ.. బాస్ వేర్ ఈజ్ ది పార్టీ..
డీజే డప్పు.. డీజే డప్పు.. బొంబాట్ పార్టీ..
బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ..
బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ..
నా బోటే ఎక్కు..
డీజే నొక్కు.. డీజే నొక్కు
పగులుద్దే పార్టీ..
నువ్వు బాటిల్ అందుకో.. ఏయ్
నువ్వు గ్లాస్ అందుకో.. ఏయ్
నువ్వు సుక్కేసుకో..
బాసొచ్చిండు.. కిక్ ఇచ్చిండు..

హోటల్‌లోనా పార్టీ అంటే..
హీటే ఉండదు ఎదుకులే
గల్లీలోనా పార్టీ అంటే..
సిల్లీ సిల్లీ గుంటది లే..
సిల్లీ సిల్లీ గుంటదిలే..
టెర్రస్ మీద పార్టీ అంటే..
ప్రైవసీ అసలు ఉండదులే..
ప్రైవసీ అసలు ఉండదులే..
పెంట్ హౌజ్ పార్టీ అంటే..
రెంటే చాలా అయితది లే.
బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ..
బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ..
నా బోటే ఎక్కు..
డీజే నొక్కు.. డీజే నొక్కు
పగులుద్దే పార్టీ..
ఏయ్ నువ్వు డప్పు అందుకో.. ఏయ్
నువ్వు డోల్ అందుకో.. ఏయ్
నువ్వు బూర అందుకో.. ఏయ్
బాస్ ఒచ్చిండు..
రఫ్ ఆడిస్తుండు..


Click it and Unblock the Notifications











