Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరో ట్యూన్ కాపీ కొట్టి దొరికేసిన థమన్.. మ మ మహేషా ఆ పాటకు కాపీనా?
సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక దర్శక, నిర్మాతలకు టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే గతంలో ఏదైనా సినిమాలకు సంబంధించిన సీన్లు కాపీ కొట్టినా ట్యూన్స్ కాపీ కొట్టినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నా సరే ఆ సీన్ కాపీ కొట్టారని లేదా ఆ ట్యూన్ కాపీ కొట్టారంటూ ఏకిపారేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న థమన్ మరోసారి అవే ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

సర్కారు వారి పాట
సూపర్
స్టార్
మహేష్
బాబు
నటిస్తున్న
తాజా
చిత్రం
సర్కారు
వారి
పాట.
పరశురామ్
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న
ఈ
సినిమాలో
కీర్తి
సురేష్
హీరోయిన్
గా
నటిస్తోంది.
గీత
గోవిందం
సినిమా
తర్వాత
చాలా
గ్యాప్
తీసుకున్న
పరశురామ్
ఈ
కథ
సిద్ధం
చేసుకోవడంతో
సరిలేరు
నీకెవ్వరు
సినిమా
హిట్
అందుకున్న
మహేష్
బాబు
సినిమా
వెంటనే
ఒప్పుకున్నారు.

మే 12వ తేదీన

సొంత ట్యూన్ ను
అంతా
బాగానే
ఉంది
కానీ
ఈ
సినిమాకు
సంబంధించిన
ఒక
పాటను
ఈ
వేడుకలో
సుకుమార్
విడుదల
చేశారు.
థమన్
సంగీతం
అందించిన
ఆ
పాట
అందరినీ
ఆకట్టుకుంది.
మహేష్
పేరుతో
మ
మ
మహేషా
అంటూ
సాగుతున్న
ఆ
సాంగ్
మీద
కాపీ
ఆరోపణలు
వచ్చాయి.
సాధారణంగా
ఇప్పటివరకు
థమన్
వేరే
వాళ్ల
పాటలు
చూసి
కాపీ
కొట్టాడు
అంటూ
ఆరోపణలు
వచ్చాయి
కానీ
మొట్టమొదటిసారి
ఆయన
తన
సొంత
ట్యూన్
ను
మళ్ళీ
కాపీ
చేశాడు
అంటూ
ప్రచారం
జరుగుతోంది

కాపీ కొట్టేశాడు అంటూ
ఇక
మ
మ
మహేష్
అనే
సాంగ్
గతంలో
అల్లు
అర్జున్
హీరోగా
బోయపాటి
దర్శకత్వంలో
తెరకెక్కిన
సరైనోడు
సినిమా
టైటిల్
సాంగ్
లాగా
ఉందని
కొంతమంది
అభిప్రాయపడుతున్నారు.
ట్యూన్
కూడా
కొంచెం
దగ్గరగా
ఉండడంతో
ఇంకేముంది,
థమన్
ఈ
పాటను
కూడా
కాపీ
కొట్టేశాడు
అంటూ
పెద్ద
ఎత్తున
కామెంట్లు
చేస్తున్నారు.
అయితే
థమన్
ప్రస్తుతం
వరుస
సినిమాలు
చేస్తూ
అధికభాగం
హిట్లు
అందుకుంటూ
ముందుకు
వెళ్తున్నారు.

కాపీ మరక
ఈ
నేపథ్యంలో
ఆయన
మీద
ఈ
కాపీ
మరకల
ప్రభావం
పడే
అవకాశాలు
తక్కువే.
కానీ
ఆన్లైన్
లో
వస్తున్న
ట్రోల్స్
ని
పట్టించుకుని
తన
భవిష్యత్తు
సినిమాలలో
ఇలాంటి
అవాంతరాలు
మళ్లీ
ఎదురవకుండా
ఎంతవరకు
చూసుకుంటాడు
అనేది
కూడా
ముఖ్యమైన
విషయనే
చెప్పాలి.
ప్రస్తుతానికి
థమన్
చేతిలో
చాలా
పెద్ద
పెద్ద
సినిమాలు
ఉన్నాయి.