హలో గురు ప్రేమకోసమే పాటల సందడి.. రామ్ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే!

హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. రామ్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రొమాంటిక్ టీజర్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదుల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ చిత్రంలోని తొలి పాట విడుదలకు ముహూర్తం కుదిరింది.

Date fix for Hello guru prema kosame first single

మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ అనే తొలి సాంగ్ ని సెప్టెంబర్ 24 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X