అమెరికా నుంచి సూపర్ స్టార్ కోసం స్పెషల్‌గా.. మహేష్‌కు దేవిశ్రీ బర్త్‌డే విషెష్!

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. దేవిశ్రీ పాటలు కూడా అంతే ఎనర్జిటిక్ గా ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా దేవిశ్రీ తన ప్రత్యేకత చాటుకున్నాడు.అందరికంటే భిన్నంగా మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

తాను అమెరికాలో ఉన్నప్పటికీ ఓ ప్రదేశం నుంచి పియానో వాయిస్తూ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ని విష్ చేశాడు. ట్విట్టర్ వేదికగా ఈ వీడియోని షేర్ చేశాడు. మహేష్ నటిస్తున్న మహర్షి చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కొత్త లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Devi sri Prasad Special birthday wishes to Superstar Mahesh

ఇదిలా ఉండగా మహర్షి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ చివరగా నటించిన భరత్ అనే నేను చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహర్షి చిత్రాన్ని వంశీ పైడిపల్లి రూపొందిస్తున్నారు. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడి పాత్రలో కనిపించబోతున్నాడు. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X