మహర్షి వీడియో సాంగ్.. ధగ ధగ మెరుపుల్లో మహేష్, పూజ హెగ్డే!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహర్షి మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇటీవలే మహర్షి చిత్ర షూటింగ్పూర్తయిపోయినట్లు మహేష్ బాబు ట్విట్టర్ లో తెలిపాడు. మే 9న మహర్షి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీనితో నిర్మాత దిల్ రాజు ప్రచార కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. తాజాగా మహర్షి చిత్రంలోని 'ఎవరెస్టు అంచున' అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాస్ ఆడియన్స్ కోరుకునే విధంగా మంచి బీట్ అందించారు. ఈ సాంగ్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే తన గ్లామర్ తో అదరగొడుతోంది.

Everest Anchuna video song from Maheshs Maharshi released

ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు గెటప్పులలో కనిపించబోతున్నాడు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X