మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే పాట.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్

కాదలే కాదలే అనే పాట ఎంతమంది విని ఉంటారో లెక్క పెట్టలేం. విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన 96 సినిమా తమిళ నాట ఓ సంచనలం సృష్టించింది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. అందులోని కాదలే కాదలే సాంగ్ మరో ఎత్తు. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఎవరి ఫోన్‌ చూసినా అదే రింగ్ టోన్. సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఆ పాట నిలిచింది.

గోవింద్ వసంత్ అందించిన ఆ పాటకు విజయ్ సేతుపతి, త్రిష నటించిన విధానం, తెరకెక్కించిన విధానం ఓ ఫీల్‌లోకి తీసుకెళ్తాయి అందర్నీ. అంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిన కాదలే పాట తెలుగులోనూ రాబోతోంది. తమిళంలో అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో జానుగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

Jaanu Second Single Oohale On 26th January

తాజాగా ఊహలే అనే పాటను నేడు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటించారు. ఈ పాట కాదలే పాటను మరిపించేలా ఉంటుందని, ఆల్రెడీ పాటను వినేశానని రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది.. మీక ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఈ పాట ఉంటుందని చెప్పుకొచ్చాడు. జాను చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X