Don't Miss!
- Sports
IND vs NZ: ఆ ఒక్కటి కూడా గెలిస్తే రోహిత్ సేనదే అగ్రస్థానం!
- News
Twist: లేడీ టెక్కీ కారు ఎపిసోడ్ కేసులో ట్విస్ట్, అందరికి సినిమా కనపడింది. ఇంకోసారి ? !
- Finance
Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ?
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ఒంటిపై నూలుపోగు లేకుండా జెన్నిఫర్ లోపెజ్.. న్యూడ్‌గా ఫోటోషూట్‌తో సెన్సేషన్
అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపేజ్ అందం, అభినయానికి కోట్లాది మంది ప్రేక్షకులు, అభిమానుల దాసోహం అనడం కొత్తేమీ కాదు. 51 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో ఈ బ్యూటీ సంచలనం రేపుతున్నారు. తాజా మ్యూజిక్ ఆల్బమ్ కోసం న్యూడ్‌గా ఫోటోషూట్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ న్యూడ్ ఫోటో షూట్ గురించి వివారాల్లోకి వెళితే...

ఇన్ ది మార్నింగ్ ఆల్బమ్‌తో
గతంలో ఎన్నో సంచలన చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, సంగీత ప్రియులను ఆకట్టుకొన్న జెన్నిఫర్ లోపేజ్ ప్రస్తుతం ఇన్ ది మార్నింగ్ అనే ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా న్యూడ్ ఫోటో షూట్ చేయడం ప్రపంచ సంగీత ప్రపంచంలో అలజడి రేపింది.

ప్రియుడు ఇచ్చిన ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో
సెన్సేషనల్ ఫోటోషూట్ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా తన ప్రియుడు అలెక్స్ రొడ్రిగ్యూజ్ బహుకరించిన ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించి న్యూడ్‌గా ఫోటోకు ఫోజిచ్చింది. ఆ తర్వాత తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. శుక్రవారం రాబోతున్న ఇన్ ది మార్నింగ్ సింగిల్ కోసం రూపొందించిన అఫీషియల్ కవర్ పిక్. ఇది అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్టు అంటూ మెసేజ్ పోస్టు చేసింది.

51 ఏళ్ల వయసులో కూడా అందాల గనిగా
51 ఏళ్ల వయసులో కూడా జెన్నిఫర్ లోపేజ్ అందాల అరబోతకు నెటిజన్లు, అభిమానులు ఫిదా అయ్యారు. ఐదు పదులు వయసులో కూడా మీకు అద్భుతమైన ఫిట్‌నెస్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జీవితంపై మీకు ఉండే లక్ష్యాలను గౌరవించాల్సిందే. ఏళ్లు గడుస్తున్నా ప్రతీ సంవత్సరం మరింత యవ్వనంగా కనిపిస్తున్నావు. ఇలాంటి విషయాలకు మాకు మరింత స్ఫూర్తిగా నిలుస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

న్యూడ్ ఫోటోకు 7 మిలియన్ల లైక్స్
ఇక
జెన్నిఫర్
లోపేజ్
న్యూడ్
ఫోటో
సోషల్
మీడియాలో
బ్రహ్మండంగా
రెస్సాన్స్
వస్తున్నది.
ఆమె
ఫోటో
వైరల్
కావడంతోపాటు
రికార్డు
లెవెల్
వ్యూస్
సాధించాయి.
పోస్టు
చేసిన
కొద్ది
సమయంలోనే
7
మిలియన్ల
లైక్స్
సాధించింది.
లెక్కలేనన్నీ
మెసేజ్‌లు
వరదగా
పోటెత్తాయి.

మూడు పెళ్లిళ్లు.. విడాకులు.. నాలుగో భర్త కోసం
ఇక జెన్నిఫర్ లోపెజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. యాక్టర్, సింగర్, డ్యాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాతగా, బిజినెస్ ఉమెన్‌గా పలు పాత్రలు పోషించారు. జీవితంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. 1997లో వివాహం ఓజని నోను వివాహం చేసుకొని 1998లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత క్రిస్ జుడ్‌ను 2001లో వివాహం చేసుకొని 2003లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత మార్క్ ఆంథోనిని 2004లో పెళ్లి చేసుకొని 2014 వరకు దాంపత్య జీవితాన్ని అనుభవించారు. ప్రస్తుతం అలెక్స్ రొడ్రిగ్స్‌తో 2017లో డేటింగ్ చేస్తూ ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు.
Recommended Video

400 మిలియన్ల డాలర్లు ఆస్తులతో
ఇక తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొన్నారు. తన జీవితంలో కాలం భారీగా సంపాదించారు. ఇటీవల ఆర్థిక నిపుణులు అంచనా వేసిన ప్రకారం జెన్నిఫర్ లోపేజ్ ఆస్తులు విలువ 400 మిలియన్ల డాలర్లు అంటే దాదాపు 3 వేల కోట్ల రూపాయలు అని తేల్చారు.