Josh Music Fest ‌కు విశేష స్పందన.. ఐదుగురి విజేతలకు రికి సింగ్ షోలో సువర్ణ అవకాశం

భారతదేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న యాప్ జోష్. విభిన్నమైన, విలక్షణమైన ఐడియాస్‌తో కంటెంట్ రంగంలో మోస్ట్ ఎంగేజింగ్ యాప్‌గా అత్యంత పాపులారిటీని సంపాదించింది. అతి తక్కువ సమయంలోనే వివిధ భాషలు, జనరేషన్లను ఆకర్షిస్తూ జోష్ యాప్ విశేషమైన ఆదరణను సొంతం చేసుకొన్నది.సరికొత్త ఆలోచనలు, సృజనాత్మకత కలిగి ఉన్న ఔత్సాహిక నెటిజన్లకు కంటెంట్ రంగంలో జోష్ అనేక ఛాలెంజ్‌లను విసురుతున్నది.

ఇటీవల వరల్డ్ మ్యూజిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని కంటెంట్ క్రియేటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు జోష్ యాప్ సరికొత్త ఛాలెంజ్‌ను విసిరింది. ఈ క్రమంలో జోష్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. #joshmusicfest, #RedIndiesRadioFest హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగిస్తూ.. పాటలు పాడుతూ రికార్డు చేసిన వీడియోలను అప్‌లోడ్ చేయమని నెటిజన్లను జోష్ కోరింది.

Josh Music Fest Winners Featured on Ricky Singhs Show Under Red Indies Radio Festival

జోష్ మ్యూజికల్ ఫెస్టివల్ కోసం నిర్వహించిన క్యాంపెయిన్‌ జూన్ 15 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఈ పోటీకి ఆర్టిస్టుల నుంచి అనూహ్యమైన స్పందన వ్యక్తమైంది. ఈ పోటీలో విశేషం ఏమిటంటే.. కేవలం సింగర్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా.. ఔత్సాహిక గాయకులందరికి అవకాశాన్ని జోష్ యాప్ కల్పించింది.

Josh Music Fest Winners Featured on Ricky Singhs Show Under Red Indies Radio Festival

https://share.myjosh.in/video/673d6652-dc75-4200-a35d-b981bb8a6c69?u=0x8f91e705d06dc18d

జోష్ మ్యూజికల్ ఫెస్టివల్‌ పోటీకి లెక్కకు మించిన ఎంట్రీలు రావడం జరిగింది. ఆ ఎంట్రీలో నుంచి ఐదుగురు ఉత్తమ గాయకులను ఎంపిక చేసింది. రికీ సింగ్ హోస్ట్‌గా వ్యవహరించే రెడ్ ఎఫ్ఎం నిర్వహించే రెడ్ ఇండీస్ రేడియో ఫెస్టివల్ షోలో పాల్గొనే అవకాశం కల్పించింది. ఐదుగురు విజేతలను రికీ సింగ్ కా వీవైఆర్ఎల్ కౌంట్‌డౌన్ అనే పేరుతో సాగే షోలో ఆర్జే రికీ సింగ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సువర్ణ అవకాశాన్ని దక్కించుకోవడంపై జోష్ ఆర్టిస్టులు ఆనందంలో మునిగిపోయారు.

Josh Music Fest Winners Featured on Ricky Singhs Show Under Red Indies Radio Festival

రికీ సింగ్ షోలో పాల్గొన్న ఐదుగురు విజేతల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

ఉదిత్ సెహగల్
https://share.myjosh.in/profile/132bf7a9-4d3f-46a7-8474-73622d47995c

సమ్యక్ ప్రసన్న

https://share.myjosh.in/profile/d38e23cf-a313-4d8f-9139-ab4e686f5e33?u=0x35ca0d2e79c34cb2

హర్షిత్ దత్తా
https://share.myjosh.in/profile/3a81d111-a9e4-409a-bd01-ce7da590a7a6

రక్తిం చౌదరీ
https://www.instagram.com/raktim_chowdhury_official/

ప్రజ్వల్ గుప్తా
https://share.myjosh.in/profile/77ee7116-a82f-4e69-9b1e-a86ec35f29cf

Josh Music Fest Winners Featured on Ricky Singhs Show Under Red Indies Radio Festival

జోష్ యాప్‌లో నిర్వహించిన అతిపెద్ద మ్యూజిక్ క్యాంపెయిన్‌ జోష్ మ్యూజిక్ ఫెస్ట్‌ భారీ సక్సెస్‌ను సాధించింది. ఈ కార్యక్రమంలో గొప్ప గాయకులు తమ గాన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకొన్నారు.

ఇలాంటి క్యాంపెయిన్స్‌లో మీరు భాగం కావాలనుకొంటున్నారా? అయితే ఎందుకు ఆలోచించడం.. వెంటనే జోష్ యాప్‌లో జాయిన్ అవ్వండి.. మీ ప్రతిభకు జోష్ చక్కటి వేదికగా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X