క్రాక్ రొమాంటిక్ టచ్.. కాలితో రవితేజ కోరమీసాన్ని దువ్వేస్తోన్న శ్రుతీ హాసన్!!

రవితేజ, శ్రుతీ హాసన్ కాంబో అంటే ప్రేక్షకులకు మంచి అంచనాలుంటాయి. పైగా బలుపు కాంబో రిపీట్ అవుతుండటంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. బలుపు సినిమాలో కామెడీ టచ్ ఎంతగా ఉందో.. ఇందులో రొమాంటిక్ టచ్ అంతకు మించి అనేలా ఉన్నట్టుంది. ఇప్పటికే భూం బద్దలంటూ మాస్ నంబర్‌ను రిలీజ్ చేయగా.. అది తెగ వైరల్ అయింది. ఇప్పుడు రొమాంటిక్ టచ్ ఇవ్వబోతోన్నట్టు కనిపిస్తోంది.

ఈ మధ్యే గోవాలో శ్రుతీ హాసన్, రవితేజ కలిసి రచ్చ రచ్చ చేశారు. గోవా బీచ్‌లో క్రాక్ యూనిట్ మొత్తం సందడి చేసింది. ఇప్పుడు అక్కడ షూట్ చేసిన సాంగ్‌నే రిలీజ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. రేపు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించిన ఈ పాటకు సంబంధించిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శ్రుతీ హాసన్ కాలితో రవితేజ కోర మీసాన్ని దువ్వుతోంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Krack Third single Korameesam Polisoda Out On 25th December

రేపు (డిసెంబర్ 25) ఉదయం తొమ్మిది గంటలకు కోరమీసం పోలీసోడా అనే పాటను రిలీజ్ చేస్తోన్నట్టు యూనిట్ ప్రకటించింది. తమన్ కొట్టిన రొమాంటిక్ బీట్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.ఇక ఈ పోస్టర్‌లోనే ఇంతటి రొమాంటిక్ యాంగిల్ ఉంటే.. సాంగ్ ఎలా ఉంటుందో అని మాస్ మహారాజా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి బరిలోకి దిగుతోన్న క్రాక్ మీద రవితేజ అభిమానులు ఆశలు పెంచుకున్నారు. తమన్ కొట్టిన రొమాంటిక్ బీట్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X