ప్రియుడికి గుడ్‌బై చెప్పిన లేడి గగా.. కన్ఫర్మ్ చేసిన పాప్ సింగర్

అమెరికా సింగర్, రైటర్, యాక్టర్ లేడీ గగా ప్రియుడితో బ్రేకప్ గురించి తొలిసారి అధికారికంగా స్పందించారు. ఇటీవల లాస్ వెగాస్‌లో జరిగిన సంగీత వేడుకలో బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియాన్ కారినో‌తో విడిపోయినట్టు వెల్లడించింది. గత కొద్దికాలంగా క్రిస్టియానా, లేడి గగా విడిపోయినట్టు వాస్తున్న వార్తలకు, ఊహాగానాలకు సమాధానాలు దొరికినట్టు అయ్యాయి. గ్రామీ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్నప్పుడు ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ ఉంగరం లేకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీసింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య అఫైర్ బ్రేకప్ జరిగింది అని చెప్పుకొన్నారు.

తాజాగా లాస్‌ వెగాస్‌లోని తన నివాసంలో జాజ్, పియానో వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చే సమయంలో తన ప్రేమ వైఫల్యం గురించి వెల్లడించారు. అలాగే ఎంగేజ్‌మెంట్ సమయంలో పాడిన పాట గురించి చెబుతూ తనలోని భావోద్వేగాన్ని కూడా పంచుకొన్నారు.

Lady Gaga clears break up news with his fiancy Christian Carino

గతంలో నేను ఈ పాట పడినప్పుడు నా చేతికి ఉంగరం ఉండేది. కానీ ఈ సారి సందర్భం మరోలా ఉంది అని లేడి గగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమ్‌వన్ టు వాచ్ ఓవర్ మీ అనే పాటను పాడి శ్రోతలను ఆకట్టుకొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రిస్టియానోతో జరిగిన ఎంగేజ్‌మెంట్ బ్రేక్ పడిందని ఆమె వెల్లడించారు. దీంతో రెండేళ్లుగా నడిచిన రొమాంటిక్ లైప్‌కు తెరపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X