Don't Miss!
- News
ఫిబ్రవరి 10నుండి తెలంగాణా వీధుల్లో బీజేపీ జజ్జనకరి జనారే!!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Lala Bheemla Video Promo : దీపావళి ముందే స్టార్ట్ అంటూ పవన్ మాస్.. ఏమాత్రం అదరని రానా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. ఈ దీపావళిని ది సౌండ్ ఆఫ్ భీమ్లా నాయక్ తో అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకోండి అంటూ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాలా భీమ్లా అనే సాంగ్ వీడియో ప్రోమో ఒకదానిని విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగులో రీమేక్
మలయాళంలో
సూపర్
హిట్
గా
నిలిచిన
అయ్యప్పనుమ్
కోషియం
అనే
సినిమాని
తెలుగులో
రీమేక్
చేస్తున్న
సంగతి
తెలిసిందే.
మలయాళంలో
ఈ
సినిమాను
చూసిన
సితార
ఎంటర్టైన్మెంట్
సంస్థ
అధినేత
నాగ
వంశీ
ఈ
సినిమా
తెలుగు
రీమేక్
హక్కులు
కొనేశారు.
అయితే
ముందుగా
ఒక
హీరోగా
రానా
ఎంపిక
చేసుకోగా
మరో
హీరో
విషయంలో
అనేక
మల్లగుల్లాలు
పడ్డారు.
ఆ
తర్వాత
ఫైనల్
గా
పవర్
స్టార్
పవన్
కళ్యాణ్
ఈ
సినిమాను
ఫైనల్
చేశారు.
ఆయన
సినిమా
లో
భాగం
అయినప్పటి
నుంచి
సినిమా
మీద
భారీ
అంచనాలు
పెరిగిపోయాయి.
తెలుగులో
రీమేక్
మలయాళంలో
సూపర్
హిట్
గా
నిలిచిన
అయ్యప్పనుమ్
కోషియం
అనే
సినిమాని
తెలుగులో
రీమేక్
చేస్తున్న
సంగతి
తెలిసిందే.
మలయాళంలో
ఈ
సినిమాను
చూసిన
సితార
ఎంటర్టైన్మెంట్
సంస్థ
అధినేత
నాగ
వంశీ
ఈ
సినిమా
తెలుగు
రీమేక్
హక్కులు
కొనేశారు.
అయితే
ముందుగా
ఒక
హీరోగా
రానా
ఎంపిక
చేసుకోగా
మరో
హీరో
విషయంలో
అనేక
మల్లగుల్లాలు
పడ్డారు.
ఆ
తర్వాత
ఫైనల్
గా
పవర్
స్టార్
పవన్
కళ్యాణ్
ఈ
సినిమాను
ఫైనల్
చేశారు.
ఆయన
సినిమా
లో
భాగం
అయినప్పటి
నుంచి
సినిమా
మీద
భారీ
అంచనాలు
పెరిగిపోయాయి.

మంచి స్పందన
మలయాళంలో బిజు మీనన్ చేసిన పోలీసు అధికారి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తూండగా, అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన మాజీ మిలిటరీ మేయర్ పాత్రలో రానా దగ్గుబాటి రానా నటిస్తున్నారు. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా నుంచి విడుదలైన దాదాపు అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది.

లాలా బీమ్లా
ముఖ్యంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లాలా బీమ్లా అయితే భీభత్సమైన క్రేజ్ రావడంతో ఆ సాంగ్ కోసం అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సహా సినిమా ప్రేమికులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా దీపావళికి అడ్వాన్స్ విషెస్ చెబుతూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఒక అధికారిక వీడియోను విడుదల చేసింది.. పూర్తి పాటను నవంబరు 7వ తారీకున విడుదల చేస్తున్నామని చెబుతూ 40 సెకన్ల వీడియో ప్రోమో విడుదల చేసింది.

మాస్ లుక్ లో
ఈ ప్రోమో లో లుంగీ కట్టుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. కంగ్రాట్స్ నాగరాజు గారు మీకు దీపావళి ముందే వచ్చేసింది అని చెబుతూ స్కార్పియో వెహికల్ అని పేల్చిన విజువల్స్ వీడియోలో చూపించారు. ఇక ఇందులో కూడా రానా కనిపిస్తున్నారు. మొత్తం మీద ఈ సాంగ్ ప్రోమో ద్వారా సినిమా మీద విపరీతమైన ఆసక్తి పెంచేశారు అని చెప్పక తప్పదు.
Recommended Video

భారీ అంచనాలు
కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. సిద్ధార్థ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమాకు ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి ప్రమోషన్ స్టఫ్ కూడా సినిమా మీద అంతకంతకూ ఆసక్తిని పెంచేస్తోంది.