వైరల్ వీడియో : శృంగారంలో పీహెచ్‌డీ చేసినట్టుగా.. ‘డర్టీ హరి’ పనులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దేవి, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలను గుర్తు చేసుకుంటే మొదటగా మెదడులోకి వచ్చే పేరు ఎంఎస్ రాజు. నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అపురూపమైన చిత్రాలను అందించిన నిర్మాత.. గత కొన్నేళ్లుగా లైమ్ లైట్‌లో లేకుండా పోయాడు. నిర్మాతగా తీసిని సినిమాలేవీ ఈ మధ్య ఆకట్టుకోలేకపోయాయి. అందుకే రూట్ మార్చి.. టాప్ గేర్ వేసి.. యూత్‌ను టార్గెట్ చేసి దూసుకొచ్చాడు. డర్టీ హరి అంటూ పెద్ద బాంబే వేశాడు.

డర్టీ హరి..

డర్టీ హరి..

అందమైన ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎంఎస్ రాజు డర్ఠీ హరి పేరిట ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్య డర్టీ హరి పేరు చాలా పాపులర్ అయింది. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అందులోని రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలు అందర్నీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి.

ట్రైలర్ వైరల్..

ట్రైలర్ వైరల్..

పోస్టర్లతోనే డర్టీ హరి చిత్రం నానా రచ్చ చేయగా.. ట్రైలర్‌లో పీక్స్‌లో హీట్ పుట్టించారు. ఆర్ ఎక్స్ 100, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలను మించిన రొమాన్స్‌తో డర్టీ హరి రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన లెట్స్ మేక్ ఏ లవ్ అంటూ యూత్‌కు మెంటలెక్కించాడు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ పాట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

చెరుకు తోటలో..

చెరుకు తోటలో..

లెట్స్ మేక్ లవ్ అంటూ సాగే ఈ పాట అర్థం ఏంటో యువతకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెరుకు తోట సరసాలు ప్రారంభించిన డర్టీ హరి.. పాట మొత్తం పిచ్చెక్కించాడు. ప్రతీ సీన్‌లో ఘాడ చుంబనం, హత్తుకోవడం, కొత్త పద్దతుల్లో శృంగారాన్ని చేయడం చూపిస్తూ రచ్చ రచ్చ చేశాడు.

Recommended Video

Dirty Hari Trailer | Shravan Reddy, Simrat Kaur | MS Raju's Film | Filmibeat Telugu
నిర్మాత సైతం..

నిర్మాత సైతం..

డర్టీ హరి పాటలో నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు సైతం కనిపించాడు. ఎంఎస్ రాజు తన చిత్రాల్లోని పాటల్లో అలా అతిథిగా మెరవడం ఇష్టమన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా లెట్స్ మేక్ లవ్‌లో నిర్మాత ఎంఎస్ రాజు కనిపించాడు. పార్క్‌లో డర్టీ హరి రొమాన్స్ చూసి దెబ్బకు షాక్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి డర్టీ హరి మాత్రం జనాల నోళ్లో బాగానే నానుతున్నాడు. ఇక ఓటీటీకి ఇలాంటి సినిమాలు ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా చక్కగా వెళ్లొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X