పవర్ స్టార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన థమన్.. ఇలా జరుగుతుందనుకోలేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. సినిమా పనులు ఆల్ మోస్ట్ పూర్తయినప్పటికి ఇంకా రెగ్యులర్ ప్రమోషన్ ను స్టార్ట్ చేయలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఒక డేట్ ను ఫిక్స్ చేసుకున్న చేసుకొని ఫుఆన్స్ ము కిక్కిచ్చింది. అయితే ఒక విషయంలో థమన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.

ఆలస్యం వలన..

ఆలస్యం వలన..

ఈ ఎడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో వకీల్ సాబ్ కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. సినిమాను సంక్రాంతి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పనులు ఆలస్యం వలన అలాగే థియేటర్స్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడం వలన నిర్మాతలు సాహసం చేయలేదు.

మరో సాంగ్ అన్నారు..

మరో సాంగ్ అన్నారు..

దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సాంగ్స్ విషయంలో ఆడియెన్స్ అంచనాలను గట్టిగానే పెంచుకున్నారు. మొదట మగువా మగువా పాటకు ఏ రేంజ్ లో క్రేజ్ అందిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన మరొక సాంగ్ ను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు మొన్న ఒక టాక్ వచ్చింది.

ఆ న్యూస్ నిజమని

ఆ న్యూస్ నిజమని

ఆ రూమర్ వైరల్ అవ్వడానికి ఒక కారణం ఉంది. ఇటీవల 'ఫిబ్రవరి 14న లవ్' అని ఒక ట్వీట్ చేసిన థమన్ ఎలాంటి అప్డేట్ ఇస్తున్నాడు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వకీల్ సాబ్ లోని రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయాలని అనుకున్నట్లు ఒక టాక్ వైరల్ అయ్యింది. దాదాపు ఆ న్యూస్ నిజమని అనుకున్న సమయంతో థమన్ షాక్ ఇచ్చాడు.

ఇలా జరుగుతుని ఊహించలేదు

ఇలా జరుగుతుని ఊహించలేదు

ఫిబ్రవరి 14న వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఎలాంటి సాంగ్ రావడం లేదని అంటూ.. ఇంకా సాంగ్స్ ను పూర్తి చేసే పనిలోనే బిజీగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఇలా జరుగుతుని ఊహించలేదని అన్నారు ఇక వీలైనంత త్వరగా అప్డేట్ ఇస్తానని చెప్పిన థమన్ తమ బెస్ట్ ఇవ్వడానికి కష్టపడతామని భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉందమని కూడా అభిమానులకు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X