అదిరిపోయిన వీడియో.. టక్ జగదీష్ సెకండ్ సింగిల్ అప్డేట్

నాని ప్రస్తుతం టక్ జగదీష్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌తో సినిమాపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా టక్ జగదీష్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

మహిళా దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన వీడియో బాగానే క్లిక్ అయింది. సెట్‌లోని ఆడవారందరూ కూడా నానిని ర్యాగింగ్ చేసిన వీడియో బాగానే క్లిక్ అయింది. ఇప్పటికే టక్ జగదీష్ నుంచి వదిలిన రొమాంటిక్ సింగిల్ అందరినీ ఆకట్టుకుంది. రీతూ వర్మ, నాని కాంబోలో వచ్చిన పోస్టర్లు బాగానే రచ్చ చేశాయి. ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్ విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది.

Nani Tuck Jagadish second single update

మహా శివరాత్రి సందర్భంగా తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రెండో పాటకు సంబంధించిన అప్డేట్ చెబుతూ వచ్చిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. మార్చి 13న ఉదయం 10 గంటల ఎనిమిది నిమిషాలకు కోలో కొలను కోలో అనే ఈ పాట విడుదల కానుంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నాజర్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X