Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Payal Rajput కుర్ర హీరోతో హాట్ హాట్‌గా.. వర్షంలో తడిసిన అందాలతో పాయల్ గరం గరంగా
టాలీవుడ్లో అందం, అభినయంతో మెప్పిస్తున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. భారీ అవకాశాలను అంది పుచ్చుకొంటూ తెలుగు, హిందీ చిత్రాలతో జోష్‌ను కొనసాగిస్తున్నది. వెబ్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకొంటున్నది. సినిమాలతో బిజీగా ఉంటూనే తాజాగా హిందీలో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించింది. అయితే ఓ కుర్ర హీరోతో కలిసి హాట్ హాట్‌గా నటించింది. వర్షంలో తడుస్తూ అందాలను ఆరబోసింది. ఏమిటా మ్యూజిక్ ఆల్బమ్? పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ ట్రీట్ ఎలా ఉందంటే? పాయల్ రాజ్‌పుత్ కెరీర్ ఎలా ఉందనే విషయాల్లోకి వెళితే..

పంజాబీ, హిందీ చిత్రాలతో
పాయల్ రాజ్‌పుత్ చన్నా మెరేయా అనే పంజాబీ సినిమాతో గ్లామర్ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వీరేయ్ కి వెడ్డింగ్ అనే చిత్రం ద్వారా హిందీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే వీరేయ్ కి వెడ్డింగ్ పెద్దగా ఆడకపోవడంతో పాయల్ రాజ్‌పుత్ కెరీర్ గొప్పగా లాంచ్ కాలేదు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే RX 100 మూవీ ఎదురుపడింది.

RX100 సినిమాతో భారీ హిట్
అయితే టాలీవుడ్లో RX100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ అడుగుపెట్టింది. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆమె కెరీర్ రివ్వున దూసుకెళ్లింది. అందానికి తోడు అభినయం కూడా తోడు కావడంతో టాలీవుడ్ సినీ వర్గాలు పాయల్‌పై మోజు పడ్డారు. దాంతో ఆమెను వరుస ఆఫర్లు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో టాప్ హీరోయిన్ కావడం తథ్యమని అందరూ ఆశించారు.

వరుస ఫ్లాప్‌లతో పాయల్
RK 100 మూవీ తర్వాత భారీగా ఆఫర్లు లభించినా సక్సెస్‌లు పలకరించకపోవడంతో టాప్ లేపలేకపోయింది. అయినా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆమె నటించిన సినిమాలు హీరోయిన్గా అగ్రస్థానానికి చేర్చలేకపోయాయి. దాంతో సగటు హీరోయిన్‌గానే సక్సెస్ కోసం తంటాలు పడుతున్నది. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది.
బాదల్ బర్సే మ్యూజిక్ ఆల్బమ్‌తో
ఇలాంటి
పరిస్థితుల్లో
బాదల్
బర్సే
అనే
మ్యూజిక్
ఆల్బమ్‌లో
నటించింది.
ఈ
మ్యూజిక్
వీడియో
ఇటీవల
రిలీజై
మీడియాలో
ఆకట్టుకొంటున్నది.
ఈ
వీడియోను
షేర్
చేసి..
ఈ
పాటతో
మీరు
ప్రేమలో
పడటం
ఖాయం.
నేను
ఈ
పాటను
తొలిసారి
వినగానే
నాకు
ఇష్టంగా
మారింది.
మీకు
కూడా
ఈ
పాట
నచ్చుతుందని
భావిస్తున్నాను
అంటూ
ఇన్‌స్టాగ్రామ్‌లో
వీడియోను
షేర్
చేసింది.
తడిసిన ఎద అందాలతో
బాదల్ బర్సే అనే మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లో పాయల్ రాజ్‌పుత్ ఘాటైన అందాలను ప్రదర్శించింది. వైట్ షర్టులో ప్యాంట్ వేసుకోకుండా అందాలను ఆరబోసింది. వర్షంలో తడుస్తూ ఎద అందాలతో అభిమానులను కవ్వించే ప్రయత్నం చేసింది. ఈ మ్యూజిక్ మీడియోను షేర్ చేస్తూ.. బాదల్ బర్సే వీడియోను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో పారస్ కల్నావత్తో నటించడం చాలా ఫన్‌గా అనిపించింది. ఈ పాట మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియోను రీల్స్‌గా చేసి నా ఇన్‌స్టాలో షేర్ చేయండి అని పాయల్ రిక్వెస్ట్ చేసింది.

పాయల్ రాజ్‌పుత్ సినిమా కెరీర్ ఇలా
RX
100
తర్వాత
సీత,
వెంకీ
మామ,
డిస్కో
రాజా,
అనగనగా
ఓ
అతిథిలో
నటించింది.
ఈ
చిత్రాల్లో
ఆమె
నటనకు
మంచి
రెస్సాన్స్
వచ్చింది.
కానీ
ఆ
చిత్రాలు
పెద్దగా
మైలేజ్‌ను
తీసుకురాలేకపోయాయి.
దాంతో
ప్రస్తుతం
ఇరువార్
ఉల్లాం
అనే
సినిమాతో
తమిళ
పరిశ్రమలోకి
అడుగుపెట్టింది.
తమిళంలో
ఏంజెల్,
గోల్
మాల్,
కన్నడలో
హెడ్
బుష్,
తెలుగులో
కీర్తన,
మరో
చిత్రంలో
నటిస్తున్నారు.