ప్రియాంక చోప్రా చిలిపి దొంగతనం.. భార్తకు అలా రొమాంటిక్‌గా షాకిచ్చిన బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతుల రొమాంటిక్ జీవితం రసవత్తరంగా సాగుతున్నది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనే ఫీలింగ్‌తో ఊహల ప్రపంచంలో ఊరేగుతున్నారు. తాజాగా ప్రియాంక, నిక్ మధ్య రొమాంటిక్ సన్నివేశం వారి మధ్య ప్రేమను చెప్పకనే చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే...
రొమాంటిక్ పాప .. బిగ్ స్క్రీన్ పై ఇలా కనిపిస్తే తట్టుకోవడం కష్టమే!

స్పేస్‌మ్యాన్ మ్యూజిక్ ఆల్బమ్‌తో
నిక్ జోనస్ తన లేటేస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ స్పేస్‌మ్యాన్‌ను ఘనంగా రిలీజ్ చేశాడు. కోటి ఊహలతో కొత్త గ్రహంపై నడుచుకొంటున్న వీడియో ఫుటేజ్‌ను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా గురించి తన భావాలను పంచుకొంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
క్లీ వేజ్ షోతో కాక పుట్టిస్తోంది.. మనీషా యాదవ్ ఫోటోలు వైరల్

నా జీవితపు ప్రతీ అడుగు వెనుక
ప్రియాంక చోప్రా గురించి తన అభిప్రాయాలను పంచుకొంటూ తన మ్యూజిక్ ఆల్బమ్‌కు తానే నాకు స్పూర్తి. నా జీవితంలో ప్రతీ అడుగు వెనుక ఆమె ఇన్సిపిరేషన్ ఉంటుంది అంటూ వీడియో రికార్డు చేస్తూ కనిపించాడు. తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించారు.
ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా గ్లామర్ డోస్ పెంచిన మిత్ర

నిక్ పెదవులపై ప్రేమగా ముద్దు
నిక్ జోనస్ తన వీడియోను రికార్డు చేస్తుండగా చటుక్కున తన భర్త పెదవులపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత కెమెరా ముందుకు వచ్చి తన అభిమానులకు విషెస్ అందజేస్తూ చేతిని ప్రేమగా ఊపి వెళ్లిపోయింది. ఆ క్షణంలో తన భార్య చేసిన పని ఏంటో ఆ క్షణం అర్ధం కాలేదనే ఫీలింగ్ నిక్ ముఖంలో కనిపించింది.

స్పేస్‌మ్యాన్‌కు స్పూర్తి ప్రియాంక
స్పేస్‌మ్యాన్ ఆల్బమ్ గురించి నిక్ వెల్లడిస్తూ.. ఈ ఆల్బమ్‌లో అన్ని పాటలు లవ్ లెటర్స్ ద్వారా రూపొందాయి. మ్యూజిక్ లేకుండా ఆ లెటర్స్‌లోని పదాలకు జీవం పోయలేను. నా పాటలతో ఆమెను సంతోషంలో ముంచెత్తడం హ్యాపీగా ఉంది అంటూ నిక్ చెప్పారు.

ప్రియాంక అన్‌ఫినీష్డ్ పుస్తకానికి
ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా ఆత్మకథ అన్‌ఫినీష్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. ఆ పుస్తకంలో తన బాలీవుడ్ అనుభవాలను, తన జీవితంలోని చిలిపి సంఘటనలను తన అభిమానులతో పంచుకొన్నారు. అన్‌ఫినీష్డ్‌పై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











