సుకుమార్ చేతుల మీదుగా ఎర్రతోలు పిల్లా పాట.. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ఎప్పుడంటే?

ఆటగదరా శివ, క్షణక్షణం, మిస్ మ్యాచ్ చిత్రాలతో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకొన్న యువ హీరో ఉదయశంకర్. విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న ఉదయ శంకర్ నటించిన తాజా చిత్రం నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్‌గా, మధు నందన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు.

Nachchindi Girl friend

నచ్చింది గర్ల్ ఫ్రెండూ చిత్రం నుంచి 'ఎర్రతోలు పిల్లా..' అనే లిరికల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ విడుదల చేశారు. పాటకు సంబంధించిన సాహిత్యం, సంగీతం బాగుందని సుకుమార్ అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో గిరి కోడూరి సాహిత్యాన్ని అందించగా ధనుంజయ్ పాడారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, మధునందన్, సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, గాయత్రి భార్గవి, కళ్యాణ్ తదితరులు
సినిమాటోగ్రఫి: సిద్దం మనోహార్
మ్యూజిక్: గిఫ్టన్
ఎడిటర్: సాగర్ ఉడగండ్ల
ఆర్ట్: దొలూరి నారాయణ
పీఆర్వో: జీఎస్కే మీడియా
నిర్మాత : అట్లూరి నారాయణ రావు
దర్శకత్వం : గురు పవన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X