Bigg Boss Telugu Winner ఆకట్టుకొంటున్న శివబాలాజీ మూవీ మ్యూజిక్.. ఓ మాదిరిగా అదుర్స్!

బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్ విన్నర్ శివ బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చత్రం సింధూరం. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా ఆనందమో ఆవేశమో పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఓ మాదిరిగా అనే రెండోపాటను కూడా ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసింది.

ఆనందమో.. ఆవేశమో పాట, అలాగే ఓ మాదిరిగా పాట కూడా క్లాసిక్‌గా, మెలోడియస్‌గా సాగింది. ఆనందమో ఆవేశమో పాటకు బాలాజీ సాహిత్యం అందించగా.. అభయ్ జోధ్‌పూర్కర్ ఆలపించారు. గౌరా హరి సంగీతం అందించాడు. ఇక ఒక మాదిరిగా పాటకు బాలాజీ సాహిత్యం అందించారు. సత్యప్రకాశ్, హరిణి ఈ పాటను ఆలపించారు.

 Sindhooram movie Songs getting good response in Social media

సింధూరం మ్యూజిక్ ఆల్బమ్‌లోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంపై డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా, టీమ్ సంతోషం వ్యక్తం చేశారు.

నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ (పవి టీచర్)
డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా
సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం
రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ
సినిమాటోగ్రఫీ: కేశవ్
ఎడిటర్: జస్విన్ ప్రభు
ఆర్ట్: ఆరే మధుబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X