సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొన్న ప్రముఖ సింగర్..పెళ్లికి ముందే ప్రియుడితో రొమాన్స్ రచ్చ..ఫోటోలు వైరల్!

హాలీవుడ్‌లో చాలాకాలంగా వస్తున్న రూమర్స్, గాసిప్స్‌కు తెర దించుతూ ప్రముఖ గాయని అరియానా గ్రాండే షాకిచ్చారు. గత కొద్దికాలంగా అరియానా పెళ్లి చేసుకోబుతున్నట్టు వార్తలు హాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే వాటిని ఖండించకపోగా మౌనంగా ఉండటంతో అంతా నిజమనే నిర్ణయానికి వచ్చారు. లాక్‌డౌన్‌లో గుట్టు చప్పుడు కాకుండా ప్రియుడిని పెళ్లి చేసుకొని సంచలనం రేపారు. ఈ పెళ్లి, ప్రేమ, డేటింగ్ విషయాల్లోకి వెళితే...

సముద్ర తీరాన బికినీలో విశ్వ సుందరి... ఘాటుగా అందాలు ఆరబోస్తూ..

పెళ్లికి ముందు సొంతిల్లుతో

పెళ్లికి ముందు సొంతిల్లుతో

అమెరికన్ సింగర్, యువ గాయని అరియానా గ్రాండే తన ప్రియుడు డాల్టన్‌ గోమేజ్‌తో డేటింగ్‌కు ముందే అరియానా సొంత ఇంటిని సాకారం చేసుకొన్నారు. దాదాపు 6.75 మిలియన్ డాలర్లతో ఇంటిని కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో కమెడియన్ ప్యాట్ డేవిడ్సన్‌ను వివాహం చేసుకోవడం ఖాయమనే మాట వినిపించింది. అయితే అనూహ్యంగా అరియానా ప్రేమ వ్యవహారంలోకి డాల్టన్ వచ్చారు.

కమెడియన్‌ డేవిడ్సన్‌కు గుడ్‌బై

కమెడియన్‌ డేవిడ్సన్‌కు గుడ్‌బై

అలా ప్యాట్ డేవిడ్సన్‌కు గుడ్‌బై చెప్పిన అరియానా కొద్దికాలంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ డాల్టన్ గోమేజ్‌తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కొద్ది నెలలుగా వారి డేటింగ్ విషయాలు, విహారయాత్రలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. వారిద్దరూ 2020 ఆరంభంలో నిశ్చితార్థం చేసుకొన్నారు.

నిశ్చితార్థం తర్వాత రొమాన్స్‌తో రచ్చ

నిశ్చితార్థం తర్వాత రొమాన్స్‌తో రచ్చ

అయితే నిశ్చితార్థం తర్వాత వారిద్దరి రొమాన్స్, బెడ్రూమ్‌లోని వారి ఫోటోలు వైరల్ అయ్యాయి. అతి సన్నిహితంగా ఉన్న ఈ సెలబ్రిటీ ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా పెళ్లి చేసుకొన్నట్టు ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

వారాంతంలో పెళ్లి చేసుకొని..

వారాంతంలో పెళ్లి చేసుకొని..

గత వారాంతంలో అరియానా గాండే, డాల్టన్ గొమెజ్ వివాహం జరిగినట్టు విషయం బయటకు వచ్చింది. అయితే ఏ రోజున, ఏ తేదీన జరిగిందనే విషయాన్ని గొప్యంగా ఉంచుతున్నారు. అయితే పెళ్లి మాత్రం అమెరికాలోని మాంటెసిటోలోని తన నివాసంలో అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది అని సన్నిహితులు పేర్కొన్నారు.

Recommended Video

Ravi Teja Praises Cult Classic 'Color Photo' Movie
అతి కొద్ది మంది సమక్షంలో

అతి కొద్ది మంది సమక్షంలో

అరియానా గ్రాండే, డాల్టన్ పెళ్లికి తక్కువలో తక్కువ 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి వచ్చారు. అఫీషియల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. లాక్‌డౌన్ కారణంగా తూతూ మంత్రంగా పెళ్లి తంతు కొనసాగింది అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X