పాపం థమన్.. కాపీ ట్యూన్ పోస్ట్ చేసిన కాసేపటికే పట్టేశారు.. మాములుగా ర్యాగింగ్ కాదుగా ఇది!
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరిలో మంచి ఫామ్ లో ఉన్నాడు. సూపర్ హిట్ సినిమాలు అందుకుంటూ స్టార్లతో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు థమన్.. అయితే ముందు నుంచి కూడా థమన్ పాటలు ఎక్కువగా కాపీ కొట్టారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అయితే శుక్రవారం నాడు థమన్ నేపధ్య సంగీతం అందిస్తున్న రాధేశ్యామ్ సినిమా నుంచి ఒక చిన్న ట్యూన్ ట్వీట్ చేశారు. అయితే అది కూడా కాపీ అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
{photo-feature}


Click it and Unblock the Notifications











