Don't Miss!
- Finance
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో బంగారం ధరలిలా!!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
డ్రైవింగ్ అంటే ఆ పాట ఉండాల్సిందేనట.. తమన్ జోరు మామూలుగా లేదు
ప్రస్తుతం తమన్ జోరు మీదున్నాడు. వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ అంటూ తిరుగుతూ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వదిలిన పాటలు ఓ రేంజ్‌లొ క్లిక్ అయ్యాయి. మగువా మగువా అనే పాట అయితే గత ఏడాది నుంచి టాప్‌లోనే ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇక ఈ మధ్య వదిలిన సత్యమేవజయతే, కంటిపాప కూడా బాగానే క్లిక్ అయ్యాయి.
అయితే మామూలుగా ఎవరైనా కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ కూడా చేస్తారు. అలా తమన్ కూడా తాజాగా తన డ్రైవింగ్ సీక్రెట్‌ను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమన్ వైజాగ్ రోడ్డు మీద బిజీగా తిరుగుతున్నాడు. అక్కడ విజ్ఞాన్ కాలేజ్‌లో వకీల్ సాబ్ టీం సందడి చేసింది. అయితే తాజాగా తమన్ తన డ్రైవింగ్ సెషన్‌లో వినే పాట గురించి అందరికీ చెప్పేశాడు.
Driveeeee anteeee eee paaattaaa masstttttt & musssssttt 🚘🚘🚘🎵🔊 pic.twitter.com/mOSRYfsZxn
— thaman S (@MusicThaman) March 23, 2021

తాను డ్రైవింగ్ చేస్తే కచ్చితంగా వినే పాట ఇదేనంటూ అంరదికీ వినిపించేశాడు. తాను సంగీతమందించిన బృందావనం సినిమాలోని చిన్నదో వైపు పెద్దదో వైపు అనే పాటను కచ్చితంగా వింటాడట. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పాట మస్ట్ అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం తమన్ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ సినిమాతో తమన్ మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యాడు.