దూసుకుపోతున్న ఉప్పెన ఫస్ట్ సింగిల్..!!

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మెలోడి అందిస్తే ఎలా ఉంటుందో మరో సారి రుచి చూపించాడు. ఈ మధ్య కాస్త ఫామ్ తగ్గినట్టు కనిపించిన దేవీ.. ఉప్పెన ఫస్ట్ సింగిల్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కినట్టు కనిపిస్తోంది. ఒకసారి వింటే వదిలే పాటలా లేదు. ప్రేమతో నింపేయండి సర్ అంటూ దర్శకుడు అంటే.. నిజంగానే మొత్తం అలాగే నింపేశాడు. నీ కన్నునీలి సముద్రం అంటూ విడుదల చేసిన లిరికల్ వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

శ్రీమణి సాహిత్యం, దేవీ బాణిలు ఈ పాటను వినసొంపుగా మార్చేశాయి. మధ్యలో వచ్చే హిందీ సాహిత్యం కూడా ఎంతో వినసొంపుగా ఉంది. ఇవన్నీ ఒకెత్తు అయితే వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి రొమాన్స్, లుక్స్ అదిరిపోయాయి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన వలలో వేసుకునేలా ఉంది. ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోందని మైత్రీ ట్వీట్ చేసింది.

Uppena First Single Nee Kannu Neeli Samudram Gets 5M Views

ఈ పాట యూట్యూబ్‌లో ఐదు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుందని ట్వీట్ చేశారు. ఈమేరకు స్పెషల్ వీడియోను కట్ చేశారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆయన లుక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X