twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊర్వశి రటేలా హాట్ హట్‌గా.. ఆ హీరోతో కలిసి అలా రొమాన్స్!

    |

    బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రటేలా కేవలం హీరోయిన్‌గానే కాకుండా పలు రకాలుగా తన ప్రతిభను చాటుకొంటున్నది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూనే మరోవైపు మ్యూజిక్ వీడియోలతో అలరిస్తున్నది. తాజాగా డూబ్ గయే అనే మ్యూజిక్ వీడియోలో గ్లామర్‌ పండిస్తూ.. హాట్ హాట్‌గా కనిపించింది. ఈ మ్యూజిక్ వీడియో వివరాల్లోకి వెళితే..

    హాట్ బికినీ ఫోజులతో రెచ్చగొడుతోన్న బాలీవుడ్ బ్యూటీ

     ట్రెండింగ్‌గా మ్యూజిక్ వీడియో

    ట్రెండింగ్‌గా మ్యూజిక్ వీడియో

    డూబ్ గయే అనే మ్యూజిక్ వీడియోలో యూత్ సెన్సేషన్ గురు రాంధ్వాతో జతకట్టింది. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. అతి ఎక్కుమ మంది చూసిన వీడియోల్లో ఒకటిగా ట్రెండ్ అవుతున్నది.

    క్లీవేజ్ షోతో సెగలు రేపుతోన్న 'ఆదిపురుష్' హీరోయిన్

    ఊర్వశి రటేలా, గురు రాంధ్వా కెమిస్ట్రీ

    ఊర్వశి రటేలా, గురు రాంధ్వా కెమిస్ట్రీ

    డూబ్ గయే మ్యూజిక్ వీడియో ఓ ప్రేమకథాంశంతో రూపొందింది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే రొమాన్స్, శృంగారాన్ని సునితంగా చూపించారు. ఊర్వశి రటేలా, గురు రాంధ్వా హాట్ హాట్‌గా స్క్రీన్‌పై కనించారు. ప్రస్తుతం నెంబర్‌వన్ ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 45 మిలియన్ల మందికిపైగా వీక్షించారు.

    చీరలో ఎన్ని అందాలో.. ట్యాక్సీవాలా పిల్ల అస్సలు తగ్గట్లేదు

    రెమో డిసౌజా డైరెక్షన్‌లో

    రెమో డిసౌజా డైరెక్షన్‌లో

    డూబ్ గయే మ్యూజిక్ వీడియోను ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వంతోపాటు కొరియోగ్రఫిని కూడా అందించారు బీచ్ వద్ద ఊర్వశితో చేయించి బాలే సీక్వెన్స్ హాట్ హాట్‌గా మారాయి. ఈ పాట కోసం జానీ సాహిత్యం అందించగా, బీ ప్రాక్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ ఆల్బమ్‌ను భూషణ్ కుమార్ రూపొందించారు.

    తడిసిన అందాలతో కవ్విస్తోన్న ప్రియాంక చోప్రా

    ఊర్వశి రటేలా ఫెర్ఫార్మెన్స్

    ఊర్వశి రటేలా ఫెర్ఫార్మెన్స్

    డూబ్ గయే పాటలోని పాత్ర కోసం ఊర్వశి రటేలా పలురకాలుగా తన ప్రతిభను చాటుకొన్నది. డ్రెస్పింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా, గ్లామర్ పరంగా తనదైన శైలిలో ఆకట్టుకొన్నారు. బాలే సీక్వెన్స్‌లో అద్భుతంగా రాణించారు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ పాట సంగీతప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నది.

    Recommended Video

    Rishabh Pant Blocks Urvashi Rautela On Whatsapp ||
    ఊర్వశి రటేలా కెరీర్ ఇలా..

    ఊర్వశి రటేలా కెరీర్ ఇలా..

    ఊర్వశి రటేలా కెరీర్ విషయానికి వస్తే.. వర్జిన్ భానుప్రియ, పాగల్‌పంతి, సనమ్ రే, సింగ్ సాబ్ ది గ్రేట్, మిస్టర్ ఐరావత, చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇన్స్‌పెక్టర్ అవినాష్ అనే వెబ్ సిరీస్‌లో రణ్‌దీప్ హుడాతో కలిసి నటిస్తున్నారు. అలాగే తెలుగులో సంపత్ నంది రూపొందించే బ్లాక్ రోజ్ చిత్రంలో, అలాగే తిరుతు పాయలే 2 బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నారు.

    English summary
    Bollywood actress Urvashi Rautela's "Doob Gaye" breaks world record, becomes world's most viewed video continuously trending no.1. Doob Gaye” is the music video that features Urvashi Rautela and Guru Randhawa together it follows a very interesting love story between both. it has already become trending at no 1 position on Youtube charts with 45 million-plus views. Remo Dsouza has directed the music video and also choreographed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X