వకీల్ సాబ్ నుంచి మరో ఎమోషనల్ సాంగ్.. థమన్ హార్ట్ టచింగ్ కామెంట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వకీల్ సాబ్ గురించి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఎన్నో రకాల రాజకీయ ఒత్తిడిల మధ్య కూడా ఆంద్రప్రదేశ్ లో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఏకంగా 100కోట్ల గ్రాస్ ను దాటేసి మరో రికార్డును అందుకోవాడనికి వెళుతోంది. హిందీ పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమ్మాయిల హక్కులకు సంబంధించిన సెన్సిటివ్ స్టొరీ లైన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాలో మగువ మగువ పాట జనాలకు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, థమన్ అందించిన మ్యూజిక్ అలాగే పాటను అందరికి కనెక్ట్ అయ్యేలా పాడిన సిద్ శ్రీరామ్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఫీమేల్ వెర్షన్ లిరికల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.

Vakeel saab maguva maguva female version released

ఈ సాంగ్ కూడా సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్లుగానే జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండ్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా మ్యూజిక్ సక్సెస్ కావడంతో థమన్ కూడా సోషల్ మీడియా ద్వారా చాలా ఎమోషనల్ అవుతున్నాడు. మ్యూజిక్ అందరికి నచ్చితే అదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలాంటి మంచి లీడర్ అయిన వ్యక్తి సినిమాకు మ్యూజిక్ అందించడం గర్వంగా ఉందని థమన్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X