వకీల్ సాబ్ ఫస్ట్ సింగిల్.. ఉమెన్స్ డే స్పెషల్.. ఆకట్టుకుంటోన్న మగువా మగువా ప్రోమో

పింక్ రీమేక్ షూటింగ్ మొదటి రోజున లీకైన ఓ పిక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కేవలం లీకైన ఓ ఫోటోనే ఆ రేంజ్‌లో వైరల్ అయితే.. అధికారికంగా విడుదల చేసే ఫస్ట్ లుక్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ దెబ్బకు రజినీ, అజిత్ వంటి హీరోల పేర్ల మీదున్న రికార్డులను చేరిపేశాడు. మరోసారి రికార్డులను సరి చేసేందుకు వచ్చేస్తున్నాడు.

Recommended Video

Vakeel Saab First Single : Vakeel Saab First Song On 8th March || Filmibeat Telugu
 శరవేగంగా షూటింగ్..

శరవేగంగా షూటింగ్..

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ఓకే చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ మొత్తంలో ఇంత ఫాస్ట్‌గా ఒకేసారి ఇన్ని ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయిందీ లేదు. ఈ వేసవికి వకీల్ సాబ్‌ను దించేసి.. క్రిష్ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోతాడు. ఆ వెంటనే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఆపై పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి కాన అదేదీ కన్ఫామ్ కాలేదింకా.

ఫస్ట్ సింగిల్..

ఫస్ట్ సింగిల్..

వకీల్ సాబ్ నుంచి రాబోయే మొదటి పాటపై ఎప్పటి నుంచో తమన్ ట్వీట్స్ చేస్తూ హైప్ పెంచేస్తున్నాడు. యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఈ ఫస్ట్ సింగిల్‌ను పాడబోతోన్నట్లు హింట్ ఇచ్చాడు. ఇక రామ జోగయ్య శాస్త్రీ ఈ పాటను రాసినట్టు కూడా తెలుస్తోంది.

రామ్‌జో ట్వీట్స్ వైరల్..

పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి వకీల్ సాబ్ పాటల గురించి పరోక్షంగా హింట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నాడు. ఈ పాట విన్న త్రివిక్రమ్.. నిలిచిపోతుందని కామెంట్స్ చేసినట్టుగా ట్వీట్ చేశాడు. ఇలా మొదటి పాటపై ఇంతటి అంచనాలున్నాయి. తాజాగా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

మహిళా దినోత్సవం ప్రత్యేకం..

మహిళా దినోత్సవం ప్రత్యేకం..

పింక్ సినిమా అమ్మాయిల మీద జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మగువా మగువా అంటూ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాట మార్చి 8న ఉదయం పది గంటకు రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X