వస్తున్నా వచ్చేస్తున్నా.. ఆగలేకపోతున్న సుధీర్ బాబు

సుధీర్ బాబు, నాని మల్టీ స్టారర్‌గా రాబోతోన్న చిత్రం V. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అష్టాచమ్మాతో నానికి, సమ్మోహనంతో సుధీర్ బాబుకు మంచి హిట్స్ ఇచ్చిన ఇంద్రగంటి V రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఇవ్వబోతోన్నాడని పోస్టర్స్, టీజర్‌తోనే తెలుస్తోంది.

మార్చ్ 25న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది యూనిట్. ఇప్పటికే టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇంతవరకు ఈ మూవీలో వయలెన్స్‌ను మాత్రమే చూపించిన యూనిట్.. ఇందులోని మరో కోణాన్ని కూడా చూపించేందుకు సిద్దమైంది. విడుదలకు దగ్గర పడుతుండటంతో ఈ మూవీలోని పాటలను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది.

 Vasthunna Vachesthunna Song From Nani V The Movie

V నుంచి వస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ సాగే పాటను రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటించారు. మార్చ్ 10న ఉదయం పది గంటలకు ఈ సాంగ్ విడుదల కాబోతోన్నట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ చూస్తూ ఉంటే.. నివేధాకు ముద్దు పెట్టేందుకు సుధీర్ ఆగలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X