Don't Miss!
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Finance
reliance q3: అంచనాలకు మించి రిలయన్స్ లాభాలు - మరి వారసుల సామర్థ్యమెంత??
- News
Bengaluru: తోడు దొంగలు, 60 చోట్ల చోరీలు, జడ్జ్ ఇంటిని వదలని కాలాంతకులు, క్లైమాక్స్ లో!
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రొమాంటిక్ మూడ్‌లో విజయ్ దేవరకొండ.. అనన్య పాండేతో చిలిపిగా విజిల్ కొట్టించేందుకు!
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా ప్రమోషన్స్ ఊపందుకోబోతున్నాయి. ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్‌ను సినిమా యూనిట్ ఘనంగా ప్రారంభించింది. త్వరలోనే ఈ సినిమాలోని అక్డీ, పక్డీ అనే పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రొమాంటిక్ పాట ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంటే..

న్యూడ్ ఫోటోతో అలజడి
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం రోజు రోజుకు భారీ అంచనాలు పెంచుతున్నది. ఇటీవల రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ నగ్న పోస్టర్ దేశవ్యాప్తంగా అలజడి రేపింది. విజయ్ దేవరకొండను పూరీ ఓ రేంజ్‌లో చూపించబోతున్నారనే సంకేతాలను నెకెడ్ పోస్టర్ అందించింది. ఈ క్రమంలో తాజాగా ఓ పాటను ప్రేక్షకలు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలుగు తమిళంలో..
తెలుగు,
తమిళ,
కన్నడ,
మలయాళ
హిందీ
భాషల్లో
రిలీజ్
కానున్న
అక్డీ
పక్డీ
పాటకు
లిజో
జార్జ్,
డీజే
చేతాస్
స్వరపరిచారు.
సునీల్
కశ్యప్,
అజీమ్
దయానీ
మ్యూజిక్
సూపర్‌వైజర్లుగా
వ్యవహరించారు.
హిందీ
వెర్షన్
పాటను
దేవ్
నేగి,
పవానీ
పాండే,
లిజో
జార్జ్
ఆలపించారు.
మోహసిన్
షేక్,
అజీమ్
దయానీ
సాహిత్యం
అందించారు.
ఇక
తెలుగులో
అనురాగ్
కులకర్ణి,
రమ్య
బెహ్రా
పాడగా,
భాస్కరభట్ల
రవికుమార్
సాహిత్యాన్ని
అందించారు.
తమిళ
వెర్షన్‌లోని
పాటను
సాగర
రాయగా,
వైష్ణవీ
కొవ్వూరి,
సాగర్
ఆలపించారు.

చిలిపిగా విజిల్ కొట్టిస్తూ..
అక్డీ
పక్డీ
పాటకు
సంబంధించిన
ప్రమోషనల్
పోస్టర్
అభిమానులను
విశేషంగా
ఆకట్టుకొంటున్నది.
విజయ్
దేవరకొండ,
అనన్య
పాండే
మంచి
జోష్‌లో
రొమాంటిక్‌గా
కనిపించారు.
అనన్యతో
చిలిపిగా
విజిల్స్
కొట్టించేందుకు
ప్రయత్నిస్తున్న
ఫోటో
సోషల్
మీడియాలో
వైరల్‌గా
మారింది.
అనన్య,
విజయ్
దేవరకొండ
కెమిస్ట్రీ
పోస్టర్‌లో
అదిరిపోయింది.
మ్యూజిక్
పరంగా
ఈ
పోస్టర్
మంచి
అంచనాలు
పెంచింది.
ఎప్పుడెప్పుడా
అనే
రేంజ్‌లో
ప్రేక్షకుల్లో
ఆసక్తిని
నింపింది.

మలయాళం వెర్షన్ కోసం
మలయాళం
వెర్షన్‌కు
సంబంధించిన
పాటను
విష్ణువర్దన్,
శ్యామా
ఆలపించారు.
ఈ
పాటకు
సిజు
థురవూర్
సాహిత్యం
అందించారు.
ఇక
కన్నడ
వెర్షన్‌కు
సంబంధించిన
పాటను
వరదరాజ్
చిక్‌బల్లాపుర
రాయగా,
సాగర్
మ్యూజిక్
పర్యవేక్షణ
చేశారు.
ఈ
పాటను
జూలై
11వ
తేదీన
రిలీజ్
చేయనున్నట్టు
యూనిట్
తెలిపింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు:
విజయ్
దేవరకొండ,
అనన్య
పాండే,
రమ్యకృష్ణన్,
రోనిత్
రాయ్,
విషురెడ్డి,
అలీ,
మక్రంద్
దేశ్
పాండే,
గెటప్
శ్రీను
తదితరులు
దర్శకత్వం:
పూరీ
జగన్నాథ్
నిర్మాతలు:
పూరీ
జగన్నాథ్,
చార్మీ
కౌర్,
కరణ్
జోహర్,
అపూర్వ
మెహతా
బ్యానర్:
పూరీ
కనెక్ట్స్,
ధర్మ
ప్రొడక్షన్స్
డీవోపీ:
విష్ణు
శర్మ
ఆర్ట్:
జానీ
షేక్
బాషా
ఎడిటర్:
జునైత్
సిద్దిఖీ
స్టంట్స్:
కెచా
రిలీజ్
డేట్:
2022-08-25