షాకింగ్: ఈ స్టార్స్ అంతా ఒకప్పుడు సెక్స్ సినిమాల్లో..(ఫోటోలు)
లాస్ ఏంజిల్స్: పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఆ అశ్లీల సినిమా రంగాన్ని వదిలేసి....బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని దూసుకెలుతున్నసంగతి తెలిసిందే. మరి కొన్ని రోజులు ఆగితే బాలీవుడ్లో ఆమె స్టార్ హీరోయిన్ అయినా ఆశ్చర్యం లేదు. మనకు ఇప్పటి వరకు ఈ రంకంగా నటనా రంగంలో ప్రయాణం కొనసాగిస్తున్న సన్నీ లియోన్ గురించి మాత్రమే తెలుసు.
కానీ...హాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిలుగా ఎదిగిన ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్, జాకీ చాన్, సిల్వెస్టర్ స్టోలన్ లాంటి స్టార్స్ కూడా ఒకప్పుడు సెక్సీ సినిమాల్లో నటించారంటే నమ్మగలరా? మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజమండీ బాబూ. హలీవుడ్ హీరోయిన్లు మారిన మరికొందరు కూడా గతంలో పెద్దలకు మాత్రమే పరిమితమైన శృంగార చిత్రాల్లో నటించిన వారే...
స్లైడ్ షోలో అలాంటి స్టార్లకు సంబంధించిన వివరాలు, ఫోటోలు.....

సిల్వెస్టర్ స్టోలెన్
హాలీవుడ్లో వచ్చిన యాక్షన్ మూవీస్ రాకీ, రాంబో, ది ఎక్స్‌పెండబుల్స్ సిరీస్ చిత్రాలు బాగా పాపులర్ అయ్యాయి. ఈచిత్రాల్లో నటించిన సిల్వెస్టర్ స్టోలెన్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఈయన పెద్దలకు మాత్రమే పరిమితమైన పోర్న్ చిత్రాల్లో నటించారు. అందుకుగాను 200 డాలర్ల పారితోషికం తీసుకునే వారట.

ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్
మరో హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆయన నటించిన టెర్మినేటర్ సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయ్యాయి. ఈయన కూడా ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లోన నటించాడు. గే మేగజైన్ల కోసం పోర్నోగ్రాఫిక్ ఫోటో షూట్లలో కూడా పాల్గొన్నాడు. ఇందులో తప్పు పట్టాల్సినదేమీ లేదు. ఇదంతా తన ప్రొఫెషన్లో భాగమే.

జాకీ చాన్
మరో హాలీవుడ్ స్టార్ హీరో జాకీ చాన్ కూడా 70వ దశకంలో కొన్ని పోర్న్ చిత్రాల్లో నటించారు. అప్పుడు ఆ సినిమాల్లో నటించినందుకు తానేమీ చింతించడం లేదని కూడా ఆ మధ్య వ్యాఖ్యానించారు జాకీ చాన్.

షు క్వి
హాలీవుడ్ హిట్ చిత్రం ‘ది ట్రాన్స్‌పోర్టర్' చిత్రంలో నటించిన హీరోయిన్ షు క్వి....మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి రాకముందు అడల్డ్ చిత్రాల్లో నటించింది.

సాషా గ్రే
‘ది ఎంటోరేజ్' సినిమాలో నటించిన సాషా గ్రే....మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటించక ముందు పలు పోర్న్ చిత్రాల్లో నటించింది.

డేవిడ్ డుచౌనీ
ప్రముఖ హాలీవుడ్ నటుడు డేవిడ్ డుచౌనీ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి రాక ముందు సెక్స్ చిత్రాల్లో నటించారు.

మాట్ లె బ్లాన్స్
ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత మాట్ లు బ్లాన్స్ కూడా ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లో నటించారు.

కామెరూన్ డియా
ప్రముఖ హాలీవుడ్ నటి కామెరూన్ డియా కూడా హాలీవుడ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వక ముందు పలు పోర్న్ చిత్రాల్లో నటించింది.

ప్రియా అంజలి రాయ్
భారత సంతతికి చెందిన పోర్న్ స్టార్లో ప్రియా అంజలి రాయ్ కూడా ఒకరు. అమెరికాలో ఆమె ఫేమస్ అడల్డ్ చిత్రాల తార. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతోంది.

సన్నీ లియోన్
భారత సంతతికి చెందిన కెడియన్ బ్యూటీ, ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్....ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











