నడిరోడ్డుపై 'ఫోర్న్' వీడియో లైవ్... జనం షాక్ (వీడియో)

By Srikanya

బీజింగ్ : చైనాలోని ముండనజంగ్ సిటీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాము చూస్తున్న నిజమా..అబద్దమా అని కళ్లు నులుముకున్నారు. బిజిగా ఉండే నడిరోడ్డుపై ఉన్న ఓ బిగ్ స్క్రీన్ పై ఫోర్న్ వీడియో లైవ్ మొదలైంది. నార్త్ ఈస్ట్రన్ చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలామందికి చర్చనీయాంశంగా మారింది. దానకి సంభందించిన వీడియో...ఫొటో మీరు ఇక్కడ చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ సంఘటన జరిగినప్పుడు తక్కువ మందే రోడ్డు మీద ఉండటం కలిసి వచ్చింది. అయితే ఉన్న కొద్ది మంది దాన్ని తమ సెల్ కెమెరాల్లో బంధించారు. మీడియాకు ఉప్పు అందించారు. ఈ విషయమై అక్కడ పీపుల్స్ డైలీ ఆన్ లైన్ వారు రిపోర్ట్ చేసారు.

ఇంతకీ ఎలా జరిగిందీ సంఘటన

రోడ్డు మీద ఎడ్వర్టైజ్ మెంట్ ల కోసం పెట్టిన ఈ స్కీన్ ..లో యాడ్ లను ఓ వ్యక్తి దగ్గరలో ఉన్న ఆఫీసులో ఉండి కంప్యూటర్ తో రన్ చేస్తూండేవాడు. అయితే అతను సీక్రెట్ గా చూసే ఫోర్న్ వీడియో ..పొరపాటున ప్లే అవటం గమనించలేదు. అదే ఈ సంఘటనకు మూలమైంది.

10 minutes of porn accidentally gets broadcast on public screen in China

ఇక ఈ ఫుటేజ్ పూర్తి ఆడియో తో క్లారిటీతో పది నిముషాలపాటు సాగింది. ఈ యాడ్ బోర్డ్ ...ఓ పెద్ద హాస్పటిల్ ముందు ఉంది. దాన్ని మొదటి చూసిన వారు షాక్ అయ్యారు. తర్వాత దాన్ని తమ సెల్ లలో బంధించారు.

కాస్సేపటికి పోలీసులు అక్కడకి చేరుకున్నారు. వెంటనే ఆ వీడియోని ప్లే చేయటం ఆపు చేయించారు. వాట్స్ అప్ లాంటిదానిలో లోకల్ గా ఉండేవారు ఈ ఇమేజెస్ ని పోస్ట్ చేసారు.

ఇక అక్కడకి కేవలం పెద్దలే కాకుండా యువకులు, పిల్లలు కూడా గుమిగూడారని అక్కడ చూసిన ప్రత్యక్ష్య సాక్షి చెప్పటం జరిగింది. తప్పకుండా ఆ హాస్పటిల్ లో ఉన్న పేషెంట్స్ చాలా మంది చూసి ఉంటారని అన్నారు. పోలీసులు ఈ విషయమై ఇన్విస్టిగేట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X