For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీగా ప్లాన్ చేస్తే వల్గర్ ముద్ర పడింది (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో కజిన్ బార్బీ హోండా బాలీవుడ్ తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన స్క్రీన్ నేమ్ ‘మనారా'గా మార్చుకుంది. ‘జిద్' చిత్రం ద్వారా మనారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది వరకే ప్రియాంక చోప్రా మరో కజిన్ పరిణీతి చోప్రా బాలీవుడ్లో అడుగు పెట్టి ముద్దు సీన్లు, హాట్ సీన్లతో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియాంక, పరిణితి చోప్రా వారసత్వం పునికి పుచ్చుకుని ఎంటరైన మనారా తొలి సినిమాలోనే గ్లామర్ విషయంలో హద్దులు దాటింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంతకంటే మార్గం లేదని ఆమె భావించినట్లుంది.

  తాజాగా విడుదలైన ‘జిద్'సినిమా ట్రైలర్లో మనారా హాట్ పెర్ఫార్మెన్స్ సర్వత్రా హాట్ టాపిక్ అయింది. కేవలం సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి ఇందులో వల్గారిటీ మోతాదు పెంచారనే విమర్శలు వస్తున్నాయి. అయితే సినిమా యూనిట్ సభ్యులు మాత్రం సెక్సీగా ఉండాలనే అలా చేసామని అంటున్నారు. ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి అలాంటి సీన్లు తప్పవని అంటున్నారు.

  యువతను ఆకట్టుకునేలా...

  యువతను ఆకట్టుకునేలా...

  ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా తీసినట్లు స్పష్టమవుతోంది.

  గుర్తింపు కోసం...

  గుర్తింపు కోసం...

  ప్రస్తుతం ఇండస్ట్రీలో తక్షణ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా మంది హీరోయిన్లు మనారా మాదిరి ముద్దు సీన్ల బాట పడుతున్నారు.

  బెడ్రూం సీన్లు

  బెడ్రూం సీన్లు

  ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  జిస్మ్ సినిమా సీన్...

  జిస్మ్ సినిమా సీన్...

  అప్పట్లో వచ్చిన జిస్మ్ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ ను కాపీ కొట్టినట్లుగా ఉంది.

  ముద్దుల వరద

  ముద్దుల వరద

  సినిమాలో ముద్దుల వరద పారింది.

  రొమాంటిక్

  రొమాంటిక్

  సినిమాలో రొమాంటిక్ సన్నీవేశాలకు కొదువలేకుండా తెరకెక్కించారు.

  బీచ్‌ ఒడ్డున

  బీచ్‌ ఒడ్డున

  బీచ్ ఒడ్డున చిత్రీకరించిన రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ అవుతాయని అంటున్నారు.

  హాట్ సీన్లు

  హాట్ సీన్లు

  ప్రస్తుతం ఈ చిత్రంలోని హాట్ సీన్లు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

  మరో సంచలనం అవుతుందా...

  మరో సంచలనం అవుతుందా...

  బాలీవుడ్లో అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి ఎరోటిక్ థ్రిల్లర్స్ సంచలన విజయం సాధిస్తుంటాయి. ఈ చిత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

  వల్గర్...

  వల్గర్...

  సినిమాలో శృంగార రసం శృతి మించడంతో వల్గర్‌గా తయారైందని పలువురు విమర్శిస్తున్నారు.

  ఈ చిత్రాన్ని అనుభవ్ సిన్హా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మన్నార పూర్తి నగ్నంగా నటించింది. ఇప్పటికే తన తన సోదరీ మణులు ప్రియాంక, పరిణితి బాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో తను కూడా వాళ్ల రేంజికి ఎదగాలనే లక్ష్యంతో తొలి సినిమాలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో భాగంగా ఆమె ఈ న్యూడ్ షోకు తెరలేపింది.

  న్యూడ్‌గా నటించడాన్ని ఆమె సమర్థించుకుంటోంది. మనం 2014లో ఉన్నాం. గొంగలికప్పుకుని నటించలేను. నా శరీర్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంటుంది. అవసరాన్ని బట్టి అందాల ప్రదర్శన చేయడంలో తప్పేమీ లేదు అంటోంది.

  English summary
  Priyanka Chopra's yet another cousin Barbie Handa aka Mannara is all set to make her Bollywood debut. While her first cousin Parineeti Chopra opted for a decent debut, Mannar has chosen a daring bare it all debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X