»   » 10 వల్గర్ సీన్లు: హాట్ హీరోయిన్ మీద విమర్శలు!

  10 వల్గర్ సీన్లు: హాట్ హీరోయిన్ మీద విమర్శలు!

  By Bojja Kumar

  హైదరాబాద్: బాలీవుడ్‌లో త్వరలో విడుదల కాబోతున్న చిత్రం ‘హేట్ స్టోరీ 3'. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు, సాంగ్స్ విడుదల చేసారు. ఇందులో హీరోయిన్లు ఎక్స్ ఫోజింగ్ ఓ రేంజిలో ఉండటంతో హాట్ టాపిక్ అయింది. తాజాగా విడుదలైన మరో సాంగులో డైసీ షా టాప్ లెస్ గా నటించడం గమనార్హం.

   

  గతంలో డైసీ షా సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘జై హో' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అందులో కాస్త సాంప్రదాయ బద్దంగా, ఎక్స్ ఫోజింగుకు దూరంగా ఉన్న ఆమె... ఈ సినిమాలో మాత్రం ఎక్స్ ఫోజింగులో రెచ్చిపోయింది. జై హో సినిమా చూసిన వారు ఆమె ఇలా నటిస్తుందని అసలు ఊహించి ఉండరు.

  ఇందులో కరణ్ సింగ్ గ్రోవర్ తో జత కట్టిన ఆమె నగ్నంగా కనిపించడంతో పాటు ముద్దు సీన్లతో రెచ్చిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పచ్చి శృంగార సీన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆమె నటించిన సీన్లు ఉన్నాయి. ఈ సీన్లు యూత్ కు నచ్చే విధంగా ఉన్నా, కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

  ఉన్నట్టుండి ఇంత హాట్ గా నటించడంపై ఆమెను అడిగితే... ‘ఈ సినిమాలో ఈ పాత్ర చేయాలా? వద్దా? అని తేల్చుకోవడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయమే తీసుకున్నాను. ఇందులో నా పాత్ర గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేను. ఇపుడు విడుదలైన ట్రైలర్, సాంగులో కనిపించే దాన్ని బట్టి నా పాత్ర తీరును అంచనా వేయద్దు. నేను పోషించిన పాత్ర వైవిద్యంగా ఉంటుంది. స్క్రిప్టు డిమాండ్ మేరకే అలాంటి సీన్లు చేసాను. ఈ పాత్రను ఒప్పుకునే ముందుకు సల్మాన్ ఖాన్ తో కూడా చర్చించాను. కన్విన్సింగ్‌గా ఉంటే వదులుకోవద్దని చెప్పారు' అని తెలిపింది.

  ‘మనం వేరొకరి జీవితంలో జీవిస్తున్నాం. అదొక పాత్ర మాత్రమే. డైసీ షా కాదు. ఆడియన్స్ స్క్రీన్ మీద చూస్తే అంతా అర్థమవుతుంది. సల్మాన్ ఖాన్ తో కలిసి ‘జై హో' చేసిన తర్వాత ఇలాంటి పాత్ర నాకు రావడం ఎంతో లక్కీగా భావిస్తున్నాను. ఇదొక చాలెంజింగ్ రోల్' అని వెల్లడించింది.

  స్లైడ్ షోలో డైసీ షా నటించిన హాట్ సీన్స్...

  టాప్ లెస్

  టాప్ లెస్

  హేట్ స్టోరీ 3కి సంబంధించిన ‘తూ ఇష్క్ మేరా' సాంగులో డైసీ షా టప్ లెస్ అవతారంలో దాదాపుగా నగ్నంగా నటించింది.

  కుర్రకారును టెమ్ట్ చేస్తూ...

  కుర్రకారును టెమ్ట్ చేస్తూ...

  ఈ సాంగులో ఆమె కుర్రకారును టెమ్ట్ చేసే విధంగా నటించింది.

  ముద్దు సీన్లు

  ముద్దు సీన్లు

  డైసీ షా ఈ సినిమాలో ప్రేక్షకులకు మత్తెక్కించేలా హాట్ ముద్దు సీన్లలో నటించింది.

  కరణ్-డైసీ

  కరణ్-డైసీ

  కరణ్, డైసీ మధ్య సాంగే బెడ్రూం సీన్లు యమ హాటుగా ఉన్నాయి.

  కరణ్ సింగ్ గ్రోవర్

  కరణ్ సింగ్ గ్రోవర్

  కరణ్ సింగ్ గ్రోవర్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హాట్ గా కనిపించాడు.

  బికినీ

  బికినీ

  సినిమాలో హాట్ నెస్ ఏమాత్రం తగ్గకుండా బికినీ సీన్లు కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.

  ఇంటిమేట్ సీన్లు

  ఇంటిమేట్ సీన్లు

  డైసీ షా, కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య ఇంటిమేట్ సీన్లు కాస్త ఓవర్ గానే ఉన్నాయని చెప్పొచ్చు.

  సెక్స్ సీన్లు ఏ మాత్రం తీసిపోలేదు

  సెక్స్ సీన్లు ఏ మాత్రం తీసిపోలేదు

  సెక్స్ సీన్లకు ఏ మాత్రం తీసిపోకుండా డైసీ షా-కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన సీన్లు ఉన్నాయి.

  స్మూచింగ్

  స్మూచింగ్

  ముద్దు సీన్లు ఈ మధ్య కామన్ అయిపోయాయి. అందుకే కాస్త డోసు పెంచి స్మూచింగ్ సీన్లు పెట్టారు.

  పచ్చి శృంగారం

  పచ్చి శృంగారం

  డైసీ షా, కరణ్ సింగ్ నటించిన సీన్లు పచ్చి శృంగార సీన్లలా ఉన్నాయని అంటున్నారు.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X