»   » మహేష్ నాంచుడికి బయపడి ప్రభాస్ తో కమిటైన 100% లవ్ డైరెక్టర్..!

మహేష్ నాంచుడికి బయపడి ప్రభాస్ తో కమిటైన 100% లవ్ డైరెక్టర్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఇప్పుడు పూర్తి స్ధాయి డిమాండ్ ఉన్న దర్శకుడు సుకుమార్. 100% లవ్ చిత్రంతో తెలుగు పరిశ్రమలో ఈ దర్శకుడు తిరుగులేని స్ధానం సంపాదించుకున్నాడు. వెంటనే మహేష్ బాబుతో ఆఫర్ సంపాదించిన ఈ దర్శకుడు ప్రస్తుత మహేష్ 'దూకుడు" పాజెక్టు లేటయ్యేటట్లు ఉన్నదని అలాగే సినిమా పూర్తి చేయడంలో మహేష్ బద్దకంగా వ్యవహరిస్తాడని ఇండస్ట్రీలో పేరుంది. దీంతో సుకుమార్ దాన్ని పక్కకు పెట్టి మరో ప్రాజెక్టు చేయాలనే ఆలొచనలో ఉన్నాడు. ఆ సమయంలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ తో హిట్ తెచ్చుకున్న ప్రభాస్ నుంచి కబురు వచ్చింది.

వెంటనే తన దగ్గర ఉన్న స్టోరీలైన్ చెప్పి ఒప్పించి, ప్రభాస్ తో సినిమా ఓకే చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకే స్క్రిప్టు వర్క్ జరుగుతోందని వినికిడి. అలాగే పవన్ తో అనుకున్న జోకర్ చిత్రం లేనట్లే అంటున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ చిత్రం చేస్తున్నాడు. అలాగే ఆ తర్వాత రాజమౌళి చిత్రానికి బల్క్ డేట్స్ ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు.

English summary
Creative and Stylish director Sukumar has recently bagged a hit with 100% Lіkе starring Naga Chaitanya and Tamanna. Sukumar is now getting ready to direct a new film with Young Radical Star Prabhas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu