‘100% లవ్’ హిట్ సరే...ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ ఏరియాలో ఎంత వచ్చింది

By Srikanya

నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన '100% లవ్"చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ రోజు కలెక్షన్స్ దాదాపు రెండు కోట్లు వరకూ వసూలు చేసింది. ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం ---90 లక్షలు
సీడెడ్ ----32 లక్షలు
గుంటూరు----- 14 లక్షలు
వైజాగ్ -----16 లక్షలు
కృష్ణ -----13.5 లక్షలు
పశ్చిమ గోదావరి----- 12 లక్షలు
తూర్పు గోదావరి------ 8.50 లక్షలు

ఇక ఈ సినిమా చూసిన వారందరూ 'దటీజ్ మహాలక్ష్మి.." అంటున్నారు అంటోంది హ్యాపీ గర్ల్ తమన్నా. అలాగే ఒక్క యూత్‌నే కాదు... ఆ పాత్ర ద్వారా మిడిల్ ఏజ్ వాళ్లని కూడా మెప్పించేశారంటోంది. అందుకే కదా ఆ రేంజిలో కలెక్షన్స్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X