For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ హీరోయిన్స్ అందాలు..ప్లాస్టిక్ సర్జరీ కావు (హాట్ ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై : సాధారణంగా హీరోయిన్స్ తమ శారీర సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందులో స్దన సౌందర్యం పై అయితే మరీ శ్రధ్ద పెడతారు. ఇందుకోసం బ్రెస్ట్ ట్రాన్సపంటేషన్ వంటివి చేయించుకోవటానికి కూడా వెనకాడరు. అలా తీర్చిదిద్దుతున్న తమ అందాలను పబ్లిక్ లో ఆరబోయటానికి కూడా వెనకాడరు. తమ ఒంపు సొంపులను తమదైన విలువైన ఆస్ధిగా భావించి ఇన్సూరెన్స్ లుకూడా చేయిస్తూంటారు. వీరిలో బయిట అభిమానుల మధ్య తిరిగే వారు మరీ ఈ తరహా అందాలకు ప్రాధాన్యత ఇస్తూంటారు.

  వీరి అందాల ఆరబోతకు తగినట్లుగా తమ దుస్తులను పెద్ద పెద్ద డిజైనర్స్ చేత డిజైన్ చేయించుకుని మెరిసిపోతూంటారు. పార్టీలు, పంక్షన్ లలో అయితే వీరి అందాల ప్రదర్శన చెప్పనలివి కాదు. అయితే అందరూ అదే రూటులో ప్రయాణిస్తారని చెప్పలేము. కొందరుకి పుట్టుకతోటే సహజ సౌందర్యం వచ్చేస్తుంది. వారికి ఏ సర్జరీ అవసరం ఉండదు.

  ముఖ్యంగా బాలీవుడ్‌లో అందం కోసం ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవటం సర్వసాధారణమై పోయింది. హీరోయిన్స్ తమ సహజ సిద్ధమైన శరీరాకృతికి భిన్నంగా అందంగా కనిపించేందుకు వీటిని చేయించుకొని వెండి తెరపై వెలుగులు విరజిమ్ముతున్నారు. ముఖ్యంగా మన దేశంలో బాలీవుడ్ పెద్ద మార్కెట్ కావటంతో అక్కడ స్టార్స్ ఈ సర్జరీలను చాలా కామన్ గా తీసుకుంటున్నారు. ఇంతకీ సర్జరీ చేయించుకోకుండా హాట్ గా ఉన్న హీరోయిన్స్ ఎవరూ అంటే ఈ క్రింద స్లైడ్ షో చూడాల్సిందే.

  స్లైడ్ షోలో ..నో సర్జరీ భామలు

  దీపికా పదుకోని

  దీపికా పదుకోని

  దీపిక పదుకోని ని ఒక్కసారి చూసిన వారు తల తిప్పుకోలేరు. అలాంటి అందం ఆమె సొంతం. అయితే ఆమె ఇప్పటివరకూ అందం కోసం సర్జరీ ఒక్కటీ చేయించుకోలేదు.

  అలియా భట్

  అలియా భట్

  ఎప్పుడూ ఏదో వివాదమో మరొకటి ద్వారానో వార్తల్లో ఉండే ఈ అందాల రాసి సైతం సర్జరీ చేయించుకోలేదంటే నమ్ముతారా

  జాక్వలిన్

  జాక్వలిన్

  ఈ శ్రీలంక బ్యూటికి ఈ సర్జరీలు అంటే చిరాకుట. అందం ఉన్నంతకాలం ఉంటుందనే ఫిలాసఫీ ఆమెది

  శ్రద్దా కపూర్

  శ్రద్దా కపూర్

  ఈ అప్ కమింగ్ ఆర్టిస్టు...వేషాల కోసం, అందం కోసం సర్జరీ చేయించుకోను అని నిక్కచ్చిగా చెప్తోంది.

  సోనాక్షి సిన్హా

  సోనాక్షి సిన్హా

  బరువు తగ్గించుకోవటానికే సర్జరీ వద్దన్నా...ఇప్పుడు నాకు అవసరం ఏంటి అంటోంది

  సోనమ్ కపూర్

  సోనమ్ కపూర్

  లావుగా ఉండే ఆమె హీరోయిన్ అయ్యాక ఫిట్ గా మారింది. అయితే ఎప్పుడూ సర్జరీ అవసరం తన అందాలకు రాలేదంటోంది

  ఇలియానా

  ఇలియానా


  తెలుగులో సూపర్ హిట్స్ ఇచ్చి బాలీవుడ్ కు వెళ్లిన ఇలియానా...తన అందాలు కు యోగా, జిమ్ వంటి వాటిని ఆశ్రయిస్తాను కానీ సర్జరీలకు నో అంటోంది

  యామీ గౌతమి

  యామీ గౌతమి

  ఈ అందాల రాశి...హిమాలయీలు నుంచి వచ్చింది. తన అందాల స్వభావ సిద్దమైనవే కానీ సర్జరీల పుణ్యమే అంటోంది.

  నర్గీస్ ఫక్రీ

  నర్గీస్ ఫక్రీ

  సహజ సిద్దమైన అందాలుతో ఉన్న ఆమె తనకు ఎప్పుడూ సర్జరీల అవసరం రాదని అంటోంది.

  విద్యాబాలన్

  విద్యాబాలన్

  ఫ్యాషన్ సెన్స్ తో ఉండి రీసెంట్ గా వివాహం చేసుకున్న ఈమె తను ఎప్పుడూ సహజ అందాలకే ప్రాధాన్యత ఇస్తానని అంటోంది.

  పరిణితి చోప్రా

  పరిణితి చోప్రా

  మొదట్లో పెద్ద గ్లామర్ లేని ఈమె తర్వాత ఒక్కసారిగా తనను తాను మార్చుకుని అందరి దృష్టీనీ ఆకర్షించింది. అందరూ సర్జరీ పుణ్యమే అన్నారు కానీ అవేమీ కాదంటోంది.

  ఐశ్వర్యారాయ్

  ఐశ్వర్యారాయ్

  ప్రపంచ సుందరిగా ఎంపికైన ఐశ్వర్యారాయ్...తాను కాస్మిటెక్ సర్జరీలకు దూరం అంటోంది.

  English summary
  Plastic surgeries or cosmetic surgeries have become a common thing these days. If a person is not happy with the way they look or have a problem with a certain feature then the first thing they do is approach a cosmetic surgeon. There are many actress who resorted to surgeries to improve their looks. Even though they had god gifted beauty, the greed for perfection led them to the clinics of some of the most famous plastic surgeons in the world. While some actress managed to look prettier, many actress ended up spoiling their beauty with these unwanted surgeries, say like Koena Mitra, Preity Zinta and Minissha Lamba to name a few.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X